ఆ ఫ వె బీయిం ఎ పేరెం గె - Nalandaway. Arts For...ఒక...

Preview:

Citation preview

వయసు�

12-15

ఆ�� ఫ� వె� బీయిం�ఎ పేరెం�� గె� �

ఇది దేని గురించి?

నలందవే ఫండేషన్ ‘ఆర్ట్ ఫర్ వెల్-బీయింగ్ - ఎ పేరింట్స్ గైడ్’ ను మీ

మందుకు తెస్త ంది. కోవిడ్ -19 మహమ్మారి వేగవంతంగా వ్యాప్్త చందుతూ

మన రోజువ్రీ దినచరయాలను కట్ట డి చేసి మనను బలవంతంగా ఇంటికి

పరిమితం చేసింది. ప్ర జలలో అధికమవుతున్న భయందోళనలను కూడా

చూశామ. దీని ప్ర భావం ప్ల్ల లపై ఎకుకువగా ఉంటంది. కనుక తల్్ల దండ్్ర లు,

ప్ల్ల లు ఈ భయలకీ ఒత్్త డికీ గురికాకుండా ఉండడానికి సహాయపడే

సాధనాలు వ్రికి అవసరం.

నలందవే ఫండేషన్ దృశయాకళనూ, ప్ర దర్శనకళలను ఉపయోగంచి

భారతదేశంలో వెనుకబడిన వర్గా ల ప్ల్ల లను ప్్ర త్సహంచి, సహాయపడడంలో

అవ్ర్డు గెలుచుకున్న ఎనిజి ఓ. అవసర్ని్న బటి్ట , పద్ద లు, ప్ల్ల లు వ్రివ్రి

ఒత్్త ళ్ల ను ఎదురోకువటానికి నలందవే ఫండేషన్ యొకకు ప్ర త్యాకమైన చొరవతో

అడ్గులు వేస్్త నా్నర్. ఇది మీ ఫోన్ లను కంప్యాటర్ లను దూరంగా

ఉంచడానికి, మీడియ యొకకు నిరంతర సందడి నుండి కంత విర్మం

కల్పిస్్త ంది. సేదదీరిచి, పునర్ద్ధ రించే కళాకృతుల ద్వార్ మిమమాల్్న మీర్ అర్ధ ం

చేస్కోవడానికి అవకాశాని్నస్్త ంది.

కళలతో శ్రే యస్్స - తల్్ల దండ్్ర లకు మ్రగా దర్శక పుస్త కంలో (“ఆర్్ట ఫర్

వెల్ బీయంగ్ - ఎ పేరంట్్స గైెడ్”) వయస్్సకి తగన కారయాకలాపాలు

సూచించబడాడు య. ఇది ప్ల్ల లకీ వ్రి సంరక్ష ణ చూస్కనే పద్ద లకీ

సహాయపడ్తుంది. వ్రి భావోదేవాగాలను కరే మబదీ్ధ కరిస్్త కలపినాశకి్త

పంపందించడానికి సహాయపడ్తుంది.

Translation: Surekha Reddy & Syamala Dwaram

Copyediting: Manasa Gade

Editorial Coordination: Lavanya Srinivas

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

1

మనం పుటి్ట న నిమిషం నుండే రకరకాల భావోదేవాగాలను అనుభవించడం పా్ర రంభిసా్త ం. ప్ల్ల లు పర్గుతున్నపుపిడ్ బయటి ప్ర పంచంతో సంబంధం కల్గ, వ్రి వయాకి్త త్వాలు మలచబడత్య. వ్రికి కత్త భావోదేవాగాలు పరిచయం అవుత్య. మరీ చిన్న ప్ల్ల ల ప్ర వర్త నలో విచారం, ఆనందం ఇంకా కోపం కనిప్సా్త య. 3 సంవత్సర్ల వయస్్సలో ఉన్న ప్ల్ల లు ఉత్్సహం, భయం మరియు రక్ష ణ మొదలైన భావోదేవాగాలను పందుత్ర్. వ్ర్ పరిగేకదీ్ద , వ్రి భావోదేవాగాలు అభివృది్ధ చంది, పాఠశాల వ్త్వరణానికి పరిచయం అవుత్ర్. అకకుడే అసహయాం, సిగుగా , ఆందోళన, త్ద్తమా్ం, వినోదం, గందరగోళం, విస్గు, ఉపశమనం మరియు విజయం వంటి భావోదేవాగాలు తయరవుత్య.

ప్ల్ల లందరిలో ఆత్మాభిమ్నం పంచడానికి వ్రి భావోదేవాగాలను గురి్త ంచడం అనేది ఒక మఖయామైన ప్ర కిరే య. వ్టి గురించి మ్టా్ల డడం ద్వార్ తమలోనూ ప్ర పంచంలోనూ ఉన్న మంచితనాని్న గురి్త ంచగల్గే భావోదేవాగ పరిష్కుర మ్ర్గా లు వ్రికి మండ్గా కనిప్సా్త య.

కార్యకలాపాల కోసిం సూచనలు

1. ప్ర త్ కార్యాచరణ సెట్ లోని 1 మరియు 2 కార్యాచరణలు ‘భావోదేవాగాలను గురి్త ంచడం’ అనే నేపథయాంపై రూపందించబడాడు య.

2. వ్రి భావోదేవాగాలను ప్ర త్బంబంచేలా కళల ద్వార్ (అంటే రంగులు, శరీర కదల్కలు, చరచిలు మరియు ఆలోచనలు) వయాకీ్త కరించడానికి, సహాయపడటానికి ఈ కారయాకలాపాలు నిరిమాంచబడాడు య.

3. ప్ర త్ కార్యాచరణ ఆ వయాకి్త ఉన్న పరిసిథి త్ లేద్ వ్ర్ అనుభవించిన భావోదేవాగాల పరిధి ఆధారంగా వ్రి ప్ర స్్త త భావోదేవాగ సిథి త్ని అడగడంతో పా్ర రంభమవుతుంది. ఒకవేళ మీ ప్ల్ల ల భావోదేవాగాలు ఏమిటో చపపిడంలో ఇబ్ంది ఉంటే, ‘సంతోషంగా’, ‘విచారంగా’, ‘కోపంగా’, ‘ఉత్్సహంగా’ వంటి ప్ర మఖ పద్లతో ఉద్హరించి తెలుస్కోండి.

4. భావోదేవాగాలను గురి్త ంచడం వ్రితో వయావహరించే మొదటి అడ్గు. మీర్ మీ బడడు ను శరే ద్ధ గా, జాగరే త్త గా మరియు ఉద్రమనస్్సతో సంప్ర దించినట్ల నిర్్ధ రించుకోండి. ఇది వ్రి సానుకూల మరియు ప్ర త్కూల భావోదేవాగాలను సేవాచ్ఛగా వయాకీ్త కరించడానికి వీలు కల్పిస్్త ంది.

5. ప్ల్ల లు వ్రి ప్ర త్కూల భావోదేవాగాలను వయాక్త పరిచినపుపిడ్, వ్ర్ ఆ భావోదేవాగాని్న ఎందుకు అనుభవించారో తెలుస్కనేందుకు వ్రితో మ్టా్ల డండి. ప్ర త్కూల భావోదేవాగానికి గల కారణాలను తోసిపుచచికుండా, భావోదేవాగాని్న జాగరే త్త గా చూస్కోండి.

6. ఏ నేపథయాం పై కార్యాచరణను ఇచాచిరో, ద్నిని ప్రి్త చేయడానికి వ్రికి సహాయపడండి. కార్యాచరణను ప్రి్త చేసిన తర్వాత, మీ ప్ల్ల లు ఆ కార్యాచరణ చేయడం వల్ల న మంచి అనుభూత్ని పంద్రో లేదో తెలుస్కని, వ్ర్ అనుభూత్ చందుతున్న అని్న భావోదేవాగాలను వయాక్త పరచగల్గత్ అడగండి.

భావోద్వేగాలను గుర్త ించడింA

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

2

మీకు సంతోష్ని్న కల్గంచే మూడ్ విషయలు

ఏమిటి?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ చాలా సంతోషంగా ఉన్న సమయం గురించి

కథగా చపపిండి.

విచారంగా ఉన్నపుపిడ్ ఏమి చేసే్త మీకు బాగా

అనిప్స్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీ సే్నహతులు విచారంగా ఉంటే మీర్

ఏమి చేసా్త ర్?

ఆందోళన చందుతున్నపుపిడ్ మీర్ ఎలా ఉంటార్?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

ప్ర స్్త తం మిమమాల్్న బెగపడ్తున్న విషయమ గురించి తెలపండి.

కోపంగా ఉన్నపుపిడ్ మీకు ఎలా అనిప్స్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ కోపంగా ఉన్నపుపిడ్ ఎలా ప్ర వరి్త సా్త ర్?

మిమమాల్్న భయపటే్ట విషయం ఏమిటి?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

ఒక భయనక కథ చపపిండి.

మీ కుటంబంలో ఎవరైనా బాధలో ఉంటే మీకు ఎలా తెలుస్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు::

మీర్ బాధపడ్తునా్నరని మరొకరికి ఎలా తెలుస్్త ంది?

విచారంగా ఉన్నపుపిడ్ మీకు ఎలా అనిప్స్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ విచారంగా ఉన్నపుపిడ్ ఎలా ప్ర వరి్త సా్త ర్?

అలసిప్యనపుపిడ్ మీ శరీరంలో ఎటవంటి మ్ర్పిలు కలుగుత్య?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ ప్ర త్రోజూ పడ్కనే మందు ఏమిచేసా్త ర్?

భావనోద్వేగాల చీటి1

అవసరమైన వస్్త వులు

1. భావోదేవాగాల చీటి ప్్ర ంటౌట్ .

2. రంగులు/క్రే యన్్స/కలర్ పని్సల్్స మరియు కాగతమ.

సూచనలు

1. ప్్ర ంటౌట్ నుండి ప్ర శ్నలు చదివి వ్టిని గురించి మీ ప్ల్ల లతో చరిచించండి.

2. ప్ల్ల లకు వ్టిగురించి మ్టా్ల డటం ఇబ్ందిగా అనిప్సే్త , వ్ర్ సమ్ధానాలను వ్్ర యవచుచిను.

3. ‘కు్ష ణ్ంగాకు్ష ణ్ంగా తెలుస్కోటానికి:’ కని్న ప్ర శ్నలు ఐచి్ఛకమగా ఇవవాబడాడు య.

4. కార్యాచరణ మగంపులో, కాగతంపై మీ ప్ల్ల లు ఇష్ట పడే ఏ రంగుతోనైనా రంగులు వేయమనండి. ఇది చరచి తర్వాత వ్రి భావ్లను సూచిస్్త ంది.

5. రంగుల కార్యాచరణ తర్వ్త, మీ ప్ల్ల లతో ఈ కిరే ంది విషయల గురించి మ్టలాడండి.

a. మీర్ ఏ భావోదేవాగాలను అనుభవిస్్త నా్నర్?

b. ఆ భావోదేవాగాని్న సూచించడానికి మీర్ ఈ రంగులే ఎందుకు ఎంచుకునా్నర్?

c. మీర్ దీనికి రంగులు ఇలానే ఎందుకు వేశార్?

వనరుల లింక్:https://www.therapistaid.com/worksheets/small-talk-discussion-cards.pdf

పై ల్ంక్ లో నా కుటంబం, నా ప్ర పంచం వంటి విభిన్న అంశాల ఆధారంగా ఇతర చర్చి పత్్ర లు ఉనా్నయ. ఆసకి్త ఉంటే, దయచేసి వ్టిని పరిశీల్ంచండి!

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

3

మీకు సంతోష్ని్న కల్గంచే మూడ్ విషయలు

ఏమిటి?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ చాలా సంతోషంగా ఉన్న సమయం గురించి

కథగా చపపిండి.

విచారంగా ఉన్నపుపిడ్ ఏమి చేసే్త మీకు బాగా

అనిప్స్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీ సే్నహతులు విచారంగా ఉంటే మీర్ ఏమి

చేసా్త ర్?

ఆందోళన చందుతున్నపుపిడ్ మీర్ ఎలా ఉంటార్?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

ప్ర స్్త తం మిమమాల్్న బెగపడ్తున్న విషయమ గురించి తెలపండి.

కోపంగా ఉన్నపుపిడ్ మీకు ఎలా అనిప్స్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ కోపంగా ఉన్నపుపిడ్ ఎలా ప్ర వరి్త సా్త ర్?

మిమమాల్్న భయపటే్ట విషయం ఏమిటి?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

ఒక భయనక కథ చపపిండి.

మీ కుటంబంలో ఎవరైనా బాధలో ఉంటే మీకు ఎలా తెలుస్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు::

మీర్ బాధపడ్తునా్నరని మరొకరికి ఎలా తెలుస్్త ంది?

విచారంగా ఉన్నపుపిడ్ మీకు ఎలా అనిప్స్్త ంది?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ విచారంగా ఉన్నపుపిడ్ ఎలా ప్ర వరి్త సా్త ర్?

అలసిప్యనపుపిడ్ మీ శరీరంలో ఎటవంటి మ్ర్పిలు కలుగుత్య?

కు్ష ణ్ంగా తెలుస్కనుటకు:

మీర్ ప్ర త్రోజూ పడ్కనే మందు ఏమిచేసా్త ర్?

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

4

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

కళలతో చ్కిత్స2

అవసరమైన వస్్త వులు

1. క్రే యన్్స/రంగు పని్సళ్ళు/నీటి రంగులు.

2. “శరీరంలో ఏ భావోదేవాగం ఎకకుడ తెలుస్త ంది?” కాగతం ప్్ర ంటౌట్ .

సూచనలు

1. కిరే ంద ఇవవాబడిన, “నేను ఎకకుడ అనుభూత్ చందుతునా్నను?” కాగతంనుమది్ర ంచి తీస్కోండి.

2. ప్ర త్ భావోదేవాగాని్న ఏ శరీర భాగంలో అనుభవిస్్త నా్నరో ప్ల్ల ల్్న అకకుడ రంగులు వేయమనండి.

3. ఒకవేళ శరీరం బయట రంగులు వేయలనుకుంటే వేయవచుచి.

4. ప్ర త్ భావోదేవాగానికి వేర్ వేర్ రంగులను వ్డమనండి.

5. కిరే ంద ఇవవాబడిన చిన్న పటి్ట కలో వ్ర్ ఏ భావోదేవాగానికి ఏ రంగు వేశారో ఆ రంగులు వేయమనండ.

వనరుల లింక్:https://www.therapistaid.com/therapy-worksheet/where-do-i-feel

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

5

“శరీరింలో ఏ భావోదేవేగిం ఎక్కడ తెలుస్త ింది?”

విచారం

రంగులు వేయండి:

సంతోషం భయం కోపం పే్ర మ

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

6

9 నలల వయస్్సలో ఉన్న ప్ల్ల లు విడిప్త్మేమో అనే ఆందోళనకు సంబంధించిన భావోదేవాగాలను అనుభవిసా్త ర్. ప్ల్ల లు వ్రి భావోదేవాగాలను, అభిపా్ర యలను ప్ర భావితం చేసే వివిధ పరిసిథి తులని ప్ర పంచంలో ఎదురొకుంటూ పర్గుత్ర్. వ్రి భయలను, ఆందోళనలను పరిషకురించడం నేర్చికుంటూ, వ్రికి ఆనందం కల్గంచే వ్టిని అరథి ం చేస్కోవడమనేది ప్ల్ల ల సామ్జిక-భావోదేవాగ అభివృది్ధ లో మఖయా భాగం.

సమరథి వంతమైన పరిష్కుర్లు ప్ల్ల లు, పద్ద ల ఒత్్త డికి కారణాలను

తెలుస్కంటాయ. వ్రి ఒత్్త డిని తగగా ంచే మంచి మ్ర్గా లు ఏమిటో

గురి్త ంచడంలో సహాయపడత్య. ఈ సమరథి వంతమైన పరిష్కుర్లు

వయాకి్త ని వ్రి ఆంతరంగక భావోదేవాగాలతో త్రిగ కలుపుత్య. వ్రి ఒత్్త డి

యొకకు మూలకారణాని్న పరిషకురించడానికి ప్ర యత్్నసా్త య.

కార్యకలాపాల కోసిం సూచనలు

1. ప్ర త్ కార్యాచరణలలోని 3 నుండి 18 వరకు గల కారయాకలాపాలు “సమరథి వంతమైన పరిష్కుర్లు ” అనే విషయంపై

రూపందించబడాడు య.

2. మన భావోదేవాగ సిథి త్ని ప్ర త్బంబంచే కార్యాచరణలో పాల్గా నమని చప్పి, ద్ని ద్వార్ సానుకూలత కల్పించి ద్నిని

నిలబెట్ట కోవడం కోసం ఉపయోగపడేట్ట ఈ కారయాకలాపాలు తయర్చేయబడాడు య.

3. చిన్నప్ల్ల లు కుటంబం, బంధాలు అనే అంశాలలో పాల్గా నడానికి ఈ కారయాకలాపాలు వేదికగా చేయబడత్య.

వయస్ పరిగే కదీ్ద కారయాకలాపాల సంకి్ల ష్ట తలో అసిథి రమైన పర్గుదల ఉంటంది, వివిధ రకాలుగా సంకి్ల ష్ట

భావ్లను వయాకీ్త కరించడానికి వీలు కల్పిస్్త ంది.

4. కార్యాచరణ పా్ర రంభంలో, మీ ప్ల్ల ల ప్ర స్్త త మ్నసిక సిథి త్ గురించి అడగండి.

5. కార్యాచరణను ప్రి్త చేయడానికి వ్రికి సహాయపడండి.

6. కార్యాచరణ పా్ర రంభంలో మీ ప్ల్ల లు ప్ర త్కూల భావోదేవాగాలను అనుభవిస్్త ంటే, కార్యాచరణ చేయడం వల్ల

వ్రికి మంచి అనుభూత్ కల్గంద్, వ్రి భావ్లను బయటకు పంపేందుకు సృజనాతమాకత, ఉత్పిదకత

అందించబడినద్ అని అడగండి.

7. కార్యాచరణ పా్ర రంభంలో ప్ల్ల లు సానుకూల భావోదేవాగాలను అనుభవిస్్త ంటే, ఈ కార్యాచరణ చేయడం

వల్ల ఆ సానుకూల భావోదేవాగాలను నిలుపుకోవటానికి సహాయపడింద్,వ్రి ఆనంద్ని్న పంచుకోవడంలో

సహాయపడింద్ అని అడగండి.

8. విలక్ష ణమైన ఆలోచనా పద్ధ త్ని పంపందిచడానికి, కార్యాచరణ చివరిలో, ప్ల్ల లు వ్రి భావోదేవాగాల గురించి

ఆలోచించడానికి ఈ కార్యాచరణ సహాయపడిందేమో తెలుస్కోండి. వ్ర్ ఆ భావోదేవాగాలను ఎందుకు

అనుభవించారో అడగండి. వ్రికి నొప్పి, బాధ కల్గంచే భావోదేవాగాలను ఇపుపిడ్ ఎలా ఎదురోకువ్లో తెల్సింద్

అని అడగండి.

సమర్థ వింతమైన వ్యాహాలు B

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

7

సింగీత కళ3

అవసరమైన వస్్త వులు

1. రంగులు, కుంచలు/క్రే యన్్స/ కలర్ పని్సల్్స

2. కాగతంట్ .

సూచనలు

1. ప్ల్ల లకు ఏదైనా ప్ర శాంతమైన సంగీత్ని్న వినిప్ంచండి.

2. సంగీతం కోసం ఈ కిరే ంది ల్ంక్ ను ఉపయోగంచవచుచి: https://www.youtube.com/watch?v=bmjFJd6q4Es.

3. స్మ్ర్ 4-5 నిమిష్లు సంగీత్ని్న విన్న తర్వ్త, కిరే ంది సూచనలు ఇవవాండి. ప్ల్ల లు ఏ అనుభూత్ చందుతునా్నరో తెలపడానికి రంగులు వేయమనండి.

a. పాట మొత్త ం విన్న తర్వాత మీకు ఎలా అనిప్స్్త ందో చపపిటానికి రంగులు వేయండి.

b. పాట వింటన్నపుపిడ్ మీకున్న ఆలోచనలను రంగులుగా వేయండి.

c. పాట వింటన్నపుపిడ్ మీకు కల్గన ఇష్ట మలేని అనుభూతులను రంగులుగా వేయండి.

d. ఈ ఇష్ట మలేని అనుభూతులను పాట వినేటపుపిడ్ మీకు కల్గన ఆహా్ల దకరమైన అనుభూతులతో కల్ప్ రంగులుగా వేయండి.

e. కళ్ళు మూస్కుని, పాట వింటన్నపుపిడ్ కల్గన అని్న ఆహా్ల దకరమైన ఆలోచనల గురించి ఆలోచించండి.

f. ఇపుపిడ్ ఏదైనా ఒక రంగును ఎంచుకని, ఒకకుసారిగా కాగతం అంతటా ఆ రంగును వేయండి.

4. ఈ కార్యాచరణ మీ ప్ల్ల లకు ఎలా అనిప్ంచిందో చరిచించండి.

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ

వనరుల లింక్:https://www.youtube.com/watch?v=bmjFJd6q4Es.

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

8

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

మిండలా కళ4

అవసరమైన వస్్త వులు

1. రంగు పని్సళ్ళు

2. మండలా కళ కాగతమను మది్ర ంచండి..

సూచనలు

1. వరుస 1- ఒక భావోదేవాగానికి ఒక రంగు లకకున, మీ ప్ల్ల ల విభిన్న భావోదేవాగాలకు అనుగుణంగా ఈ వర్సకు రంగులు వేయమనండి.

2. వరుస 2- సాధారణంగా వ్ర్ ఏ భావోదేవాగానికి లోనవుత్ర్ అనేద్నికి అనుగుణంగా ఈ వర్సకు రంగు వేయమనండి.

3. వరుస 3- సాధారణంగా వ్ర్ ప్ర దరి్శంచే భావోదేవాగానికి అనుగుణంగా ఈ వర్సకు రంగు వేయమనండి.

4. వరుస 4- వ్ర్ ప్ర స్్త తం అనుభవిస్్త న్న భావోదేవాగానికి అనుగుణంగా ఈ వర్సకు రంగు వేయమనండి.

5. వరుస 5- వ్రి మనస్లో్ల కి వచేచి ఆలోచనలకు అనుగుణంగా ఈ వర్సకు రంగు వేయమనండి.

6. వరుస 6- వ్రికి ప్ర శాంతంగా అనిప్ంచే రంగులకు అనుగుణంగా ఈ వర్సకు రంగు వేయమనండి.

7. వరుస 7- ప్ర శాంతంగా, విశారే ంత్గా ఉండటాని్న వ్ర్ ఎలా అవగాహన చేస్కుంటారనే ద్ని ప్ర కారం ఈ వర్సకు రంగు వేయమనండి.

వనరుల లింక్:https://www.therapistaid.com/therapy-worksheet/mandalas

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

9

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

10

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

పదాల చట్ిం5

అవసరమైన వస్్త వులు

1. రంగులు - నీటి రంగులు, కుంచలు/క్రే యన్్స.

2. సెకుచ్ పన్్స .

3. కాగతం.

సూచనలు

1. కాగితిం అించుల చుట్ట్ వేర్వేరు రింగులతో కోపిం, విచారిం, నిరాశ, చిరాకు, ఆత్రు త కలగిించే పదాలను వ్రు యమనిండి. ఇప్పుడు ఈ పదాల చుట్ట్ గీత గీయమనిండి.

2. వ్రు సింతోషింగా, పరు శింతింగా, ఉత్స్హింగా ఉన్నప్పుడు ఎలా భావిస్్త రో సూచిించే పదాలతో మరొక అించు గీయమనిండి. ఇప్పుడు ఈ పదాల చుట్ట్ మరొక గీత గీయమనిండి.

3. ఇప్పుడు పరు శింతతను కలగిస్్త యని భావిించే రింగులతో కాగితిం లోపల భాగానికి రింగు వేయమనిండి.

4. మీ పిల్ల లు తమను ప్రు తస్హిస్్త యని భావిించే మూడు పదాలు లేదా పదబింధాలను కాగితిం యొక్క రింగు భాగింలో వ్రు యమనిండి.

వనరుల లింక్:http://www.arttherapyblog.com/online/color-therapy-healing-an-introduction/#.XnC-LagzZPZs

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

11

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

భావోద్వేగాల ముస్గు6

అవసరమైన వస్్త వులు

1. వ్ర్్త పత్్ర కలు లేద్ వ్ర పత్్ర కలు.

2. జిగుర్.

3. కతె్త ర.

4. రంగులు.

5. మఖం ఆకారం ప్్ర ంటౌట్.

సూచనలు

1. ఇచిచిన మఖ ఆకారంలో మఖమలోని కంత భాగమ మ్త్ర మేఉంది. మీ ప్ల్ల లు ఇవవాబడిన మఖ ఆకారం నుండి మఖపు మస్గును తయర్చేయల్.

2. తల ఎడమ వైెపున: మీ ప్ల్ల లు కోపంగా ఉన్నపపిటి భావనలు, లేద్ ఏమి చేసా్త రో సూచించే పద్లను వ్్ర యల్. లేద్ ఆ భావనను తెల్పే చిత్్ర లను కత్్త రించి అంటించమనాల్.

3. తల కుడి వైెపున: మీ ప్ల్ల లు సంతోషంగా, ప్ర శాంతంగా ఉన్నపపిటి భావనలు, లేద్ ఏమి చేసా్త రో సూచించే పద్లను వ్్ర యల్. లేద్ ఆ భావనలను తెల్పే చిత్్ర లను కత్్త రించి అంటించమనాల్.

4. ప్ల్ల లను మస్గు ఎడమ వైెపు నుండి కుడి వైెపుకు రంగు వేయమనండి. (మఖం బయట కూడా రంగు వేయవచుచి.) ఎడమ వైెపు ఉన్న రంగులు వ్రి కోపాని్న సూచిసే్త , కుడి వైెపు ఉన్న రంగులు వ్రి ప్ర శాంతతను, సంతోష్ని్న సూచిసా్త య.

5. ఇపుపిడ్ మీ ప్ల్ల ల వద్ద వ్ర్ సంతమగా తయర్చేసిన మస్గు ఉంది. కోపంగా ఉన్నపుపిడ్, పరిష్కుర్లు అవసరమని భావిస్్త న్నపుపిడలా్ల వ్ర్ ఈ మస్గును పరిశీల్ంచవచుచిను.

వనరుల లింక్:https://www.therapistaid.com/therapy-worksheet/art-therapy-masks

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

12

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

13

ముఖాన్ని మారచిడాన్కి ఉదాహరణ:

ముఖాన్ని మార్చిదా్ద ిం!7

అవసరమైన వస్్త వులు

1. మఖ ఆకారం ప్్ర ంటౌట్ .

2. రంగులు - సెకుచ్ పన్్స /క్రే యన్్స/కలర్ పని్సల్్స/నీటి రంగులు, కుంచలు.

సూచనలు

1. మీ ప్ల్ల లు, ఇచిచిన మఖ ఆకారంని మ్రిచివేయల్.

2. వ్రికి నిర్శ కల్గంచే లేద్ కోపం తెప్పించే వ్టి ఆధారమగా మఖ ఆకారంకి రంగులు వేయమనండి. చిత్్ర లను గీయడం లేద్ వ్్ర యడం ద్వార్ మఖ ఆకారంని మ్ర్చియమనండి.

3. మఖ ఆకారంలో ఏమి నింపాలనేది వ్ర్ నిర్యంచుకోవ్ల్. (రంగులు వేయడం/చిత్్ర ంచడం/పద్లు లేక కవితవాం వ్్ర యడం లేద్ ఇవి అనీ్నచేయవచుచిను).

4. ఆ పద్లు, రంగులు, చిత్్ర లతో మఖాని్న ఎందుకు నింపారో కార్యాచరణ మగంపులో అడగండి.

5. ఇపుపిడ్ కాగత్ని్న మరొక వైెపుకు త్ప్పి, వ్రి సంత మఖాని్న గీయమనండి. అకకుడ త్మ ఇష్ట పడే లేద్ తమను సంతోషపరిచే, ఉత్్త జపరిచే, శాంతపరిచే విషయలను తెలపమనండి.

వనరుల లింక్:https://www.simplepractice.com/blog/art-therapy-activities-teenagers-relieve-stress-boost-self-esteem-improve-communication/

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

14

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

15

ఆిందోళనల వల

ఆిందోళనల వల8

అవసరమైన వస్్త వులు

1. ఆందోళనల వల ప్్ర ంటౌట్.

2. సెకుచ్ పన్్స .

3. రంగులు.

సూచనలు

1. మీ ప్ల్ల లు ఆందోళనలను పట్ట కని, విడ్దల చేసే వలను తయర్చేయల్.

2. ఆందోళనల వల ప్్ర ంటౌట్ ఇవవాండి.

3. వృత్త మపై, వృత్త మ లోపల ప్ర స్్త తం వ్రికి చింతను, ఆందోళనలను కల్గస్్త న్న అనీ్న విషయలను వ్్ర యమనండి.

4. వ్ర్ విశారే ంత్ తీస్కోవడానికి, ఆందోళనలను వదిల్ంచుకోవడానికి ఏమి చేసా్త రో తెల్పే విషయలను కిందవే్ర లాడే ఈకలపై వ్్ర యమనండి.

5. కలలను పట్ట కనే మ్దిరిగానే, ఆందోళనలను పట్ట కనే ఈ వల వ్రి బాధలను మరియు ఆందోళనలను పటి్ట ందని మీ ప్ల్ల లకు వివరించండి. తమ సంత బుది్ధ తో వలలో పట్ట బడిన, ఈకలపై వ్్ర సిన అని్న బాధలను మరియు ఆందోళనలను విడ్దల చేయడానికి ప్ర యత్్నంచవచుచిను.

6. మీ ప్ల్ల లు ఆందోళనల వలకు రంగులు వేయవచుచిను.

వనరుల లింక్:https://www.simplepractice.com/blog/art-therapy-activities-teenagers-relieve-stress-boost-self-esteem-improve-communication/

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

16

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

17

మీ ఆత్మకు ఒక కిటికీ9

అవసరమైన వస్్త వులు

1. కాగతమ.

2. సెకుచ్ పన్్స .

3. రంగులు.

4. పని్సల్

సూచనలు

1. కళ్ళు మూస్కుని మీ శావాసను గమనించండి.

2. ఉచాచివాస సమయమలో గాల్ మీ ఊప్రిత్తు్త లలోకి వెళళుడం, నిశావాస సమయమలో గాల్ మీ ఊప్రిత్తు్త ల నుండి బయటకి వెళళుడం గమనించండి.

3. పీలుచికున్న గాల్ని బయటకు వదిల్నపుపిడ్ అది చల్ల టి గాల్గా, ఆ తర్వ్త పవనమగా, ఆ తర్వ్త తీవ్ర మగా వీచే గాల్గా మ్రినట్ల ఊహంచండి.

4. మీ వద్ద ఉన్న కాగతమలో పద్ద చతురసా్ర ని్న గీసి, ద్నిని 4 చిన్న చతురసా్ర లుగా విభజించండి.

5. మీ ప్ర స్్త త ఉదేవాగ సిథి త్ని చకకుగా తెల్పే రంగులతో మీ శావాస తీవ్ర మైన గాల్గా మ్రడాని్న, కిటికీ నాలుగు భాగాలలో చిత్్ర ంచండి.

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

18

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

మీ స్వేచ్ఛను చ్త్ించిండి10

అవసరమైన వస్్త వులు

1. కాగతమ .

2. రంగులు.

3. పని్సల్.

సూచనలు

1. “స్వేచ్ఛ” అనే పదిం గురించి ఆలోచిించిండి. మీ ఉదేదే శములో దాని అర్ిం ఏమిటి?

2. కళ్ళు మూసుకుని “స్వేచ్ఛ” అనే పదిం యొక్క అరాధా ని్న ఊహిించుకోిండి.

3. మీరు స్వేచ్ఛ గురించి ఆలోచిించినప్పుడు మీ మనసులోకి వచేచే చిత్రు ని్న గీసి రింగులు వేయిండి.

వనరుల లింక్:http://makegreatstuff.com/automatic-drawing-what-is-it/

మూలం: గూగుల్ చిత్్ర లు

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

19

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

ప్పించింలో తరుగుట 11

అవసరమైన వస్్త వులు

1. అవసరమైన వస్్త వులు: కవిత ప్్ర ంటౌట్ - “నేను ఒంటరి మేఘంలా త్రిగాను”

సూచనలు

1. కళ్ళు మూస్కుని, మీకు ఇష్ట మైన ప్ర కృత్ దృశయాం మధయాలో మీర్ నిలబడి ఉనా్నరని ఊహంచుకోండి.

2. మీ మనస్్సలో చూడగల్గేద్ని్న బగగా రగా చపపిండి. అకకుడ దట్ట మైన పచచిని చట్ల ఉనా్నయ? పడవైెన గడిడు ఉంద్? ఎత్ె్త న పరవాత్లు ఉనా్నయ? గమనించండి.

3. ఈ దృశయాం మీకు ఎలాంటి అనుభూత్ని కల్గంచినదో ర్యండి. ప్ర శాంతంగా ఉనా్నర్? సంతోషంగా ఉనా్నర్? దృశయాంలోని ఏ విషయలు మీకు ఈ భావోదేవాగాలను కల్గంచాయ? అని ప్ర శ్నంచుకోండి.

4. ఇపుపిడ్, ఆంగ్ల కవి విల్యం వరడు ్సవార్్త ర్సిన ఈ కవితను బగగా రగా చదవండి.

5. డాఫోడిల్్స చూసినపుపిడ్ కవి ఎలా భావించాడో ఆలోచించండి. మీకు ఇష్ట మైన దృశయాం గురించి మీర్ భావించే భావోదేవాగాలతో వ్టిని ఎలా ప్లుసా్త ర్?

మూలం: గూగుల్ చిత్్ర లు

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

20

I wandered lonely as a cloudThat floats on high o’er vales and hills,

When all at once I saw a crowd,A host, of golden daffodils;

Beside the lake, beneath the trees,Fluttering and dancing in the breeze.

Continuous as the stars that shine

And twinkle on the milky way,They stretched in never-ending line

Along the margin of a bay:Ten thousand saw I at a glance,

Tossing their heads in sprightly dance.

The waves beside them danced; but theyOut-did the sparkling waves in glee:

A poet could not but be gay,In such a jocund company:

I gazed—and gazed—but little thoughtWhat wealth the show to me had brought:

For oft, when on my couch I lieIn vacant or in pensive mood,

They flash upon that inchild eyeWhich is the bliss of solitude;

And then my heart with pleasure fills,And dances with the daffodils.

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

21

హాలులో సింగీతిం12

అవసరమైన వస్్త వులు

1. కాగతమ.

2. కలమ.

సూచనలు

1. ఎడవార్డు గెరే యగ్ సవారపరచిన “ఇన్ ది హాల్ ఆఫ్ ది మంటెన్ కింగ్” పాట వినండి.

2. పాట గురించి మీర్ గమనించిన విషయలు ర్యండి. (ఉద్హరణకు, పాటలోని బీట్్స నమమాదిగా మరియు రహసయాంగా పా్ర రంభమయయా, చివరికి బగగా రగా మరియు వేగంగా ఉండటాని్న గమనించండి.)

3. పాట మీకు ఎలాంటి అనుభూత్ని కల్గంచిందో ర్యండి. మీకు ఆసకి్త గా అనిప్ంచింద్? మీర్ ఉతకుంఠభరిత సాహసమ చేస్్త న్నట్ల అనిప్ంచింద్?

4. ఈ సంగీతమ వసూ్త ఉన్నపుపిడ్ మీర్ పడవైెన, చీకటి సరంగంలో నడ్స్్త నా్నరని ఊహంచండి. మీర్ ఈ సరంగంలో నడ్స్్త న్నపుపిడ్, సంగీతం వేగవంతం కావడం వలన ఏమి జర్గుతుందో అనే ద్నినిపై పది వ్కాయాలువ్్ర యగలర్?

వనరుల లింక్:https://www.youtube.com/watch?v=kLp_Hh6DKWc

సింగీత గమన్కలు

మూలం: వికీపీడియ

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

22

కాభినయిం చేదా్ద ిం!

మూలం: గూగుల్ చిత్్ర లు

/ షట్ట ర్ సా్ట క్

మూకాభినయిం చేదా్ద ిం!13

అవసరమైన వస్్త వులు

1. రోవన్ అటికున్సన్ చేసిన ఈ మూకాభినయం చూడండి.

2. ఈ నటనను చూసినపుపిడ్ మీకు ఎలా అనిప్ంచింది? ఆ సని్నవేశం ఏమిటో మీర్ వర్ించగలర్?

3. పాఠశాలలో జరిగన ఒక చిన్న సంఘటన గురించి ఆలోచించండి. ద్నిని వివరిసూ్త ర్యండి.

4. మీ కుటంబం కోసం ఆ సంఘటనకు సంబంధించిన ఒక మూకాభినయంను మీర్ చేయగలర్?

వనరుల లింక్:https://www.youtube.com/watch?v=7v5BCX6bkLQ

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

23

చార్లీ చాప్లీ న్

అద్ద మా...ఓ అద్ద మా...గోడమీద అద్ద మా!14

అవసరమైన వస్్త వులు

1. కాగతమ.

2. కలమ.

సూచనలు

1. “ఇన్ ది హాల్ ఆఫ్ ది మంటెన్ కింగ్” పాట విన్నపపిటి అనుభూత్ గుర్్త ంద్? ఆ సంగీతం మీకు ఎలా అనిప్ంచిందనే ద్నిని గురించి మీర్ వ్్ర సినద్ని్నతీసి చదవండి.

2. 1928లోని చారీ్ల చాప్్ల న్ చిత్ర ం “ది సరకుస్” నుండి ఈ చిత్ర భాగాని్న చూడండి.

3. కిరే ంది సందర్భాలలో అతని మఖంలోని వయాకీ్త కరణలను గమనించండి:

a. అ) అతను ప్లీస్ల నుండి పారిప్తున్నపుపిడ్...

b. ఆ) అతను అద్్ద ల గదిలో చికుకుకున్నపుపిడ్...

4. కిరే ంది సందర్భాలలో సంగీత్ని్న గమనించండి:

a. అ) అతను ప్లీస్ల నుండి పారిప్తున్నపుపిడ్…

b. ఆ) అతను బొమమాగా నటిసూ్త ప్లీస్లను మోసం చేయడానికి ప్ర యత్్నస్్త న్నపుపిడ్...

5. మీర్ ఈ చిత్ర భాగమను చూసినపుపిడ్ మీకు ఏమి అనిప్ంచింది? సని్నవేశం చకకుగా ర్వడానికి సంగీతం సహాయపడ్తుందని వివరిసూ్త వ్్ర యండి.

మూలం: వికీపీడియ

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

24

ఒక జత జోళ్ళు

ఆరి్ట స్్ట క్రే డిట్: విన్సంట్ వ్న్ గోహ్ రచించిన ‘ఎ పయర్ ఆఫ్ షూస్’

ఒక జత జోళ్ళు 15

అవసరమైన వస్్త వులు

1. కాగతమ.

2. పని్సల్.

3. రంగులు.

సూచనలు

1. వినస్ింట్ వ్న్ గోహ్ వేసిన చితరు ిం “ఎ పెయర్ ఆఫ్ షూస్”(ఒక జత జోళ్ళు) ను చూడిండి.

2. ఈ చితరు మును చూసినప్పుడు మీకు ఎలాింటి మానసిక స్ితి లేక భావోదేవేగిం కలగిింది?

3. ఈ జోళ్ళు ఎవరవో అని ఆలోచిించిండి. వ్రు ఎలాింటి జీవిత్ని్న గడిపారు? పరు తిరోజూ ఎక్కడికి వెళ్ళురు? జోళ్ళు ఎిందుకు చిరగిప్యాయ?

4. మీ ఇింట్్ల పరు తిరోజూ ఉపయోగిించే వసు్త వులను చూడిండి. అటువింటి ఒక వసు్త వు చితరు ిం గీయగలరా?

వనరుల లింక్:https://www.vincentvangogh.org/a-pair-of-shoes.jsp

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

25

“వింటర్ నైట్, ఎక్లీ ”

రిసర్్స క్రే డిట్: ఎడవార్డు మంక్ , “వింటర్ నైట్, ఎక్్ల ”

శీతాకాలపు ర్త్ (వింటర్ నైట్ పెయింటిింగ్)16

అవసరమైన వస్్త వులు

1. కాగతమ.

2. పని్సల్.

3. రంగులు.

సూచనలు

1. ఎడవార్డు మంక్ పయంటింగ్ ‘వింటర్ నైట్, ఎక్్ల ’ ను గమనించండి.

2. ఈ చిత్ర ం ఎవరి దృకోకుణంలో చూపబడ్తోంది? ఎవరైనా చట్ట వెనుక నిలబడి కమమాల మధయా నుండి ఇంటిని చూస్్త న్న దృశాయాని్న మీర్ ఊహంచగలర్?

3. శీత్కాలపు దృశాయాని్న చిత్్ర ంచడానికి వ్డిన రంగులను గమనించండి. మీ ఊళ్ళు శీత్కాలం ఎలా ఉంటంది? మీరైత్ ఏ రంగులను వ్డ్త్ర్? ఈ చిత్ర మలో వ్డినరంగుల ద్వార్ ఏ మ్నసిక సిథి త్ తెల్యజేయబడినది?

4. తగన రంగులను ఉపయోగసూ్త , మీర్ నివసిస్్త న్న పా్ర ంత శీత్కాలపు దృశాయాని్న చిత్్ర ంచండి.

వనరుల లింక్:https://commons.wikimedia.org/wiki/File:%27Winter_Night,_Ekely%27_by_Edvard_Munch,_1930-31.JPG

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

26

ధ్యాన చ్త్ము17

అవసరమైన వస్్త వులు

1. కాగతమ.

2. రంగులు.

సూచనలు

1. నిశ్శబదే పరు దేశింలో కూరుచేని కళ్ళు మూసుకోిండి. కొని్న దీర్ఘ శవేసలను తీసుకోిండి.

2. మీ మనసుస్లో నడుసు్త న్న అత్యింత శకి్త వింతమైన భావోదేవేగాలను గుర్త ించిండి.

3. మీరు భావోదేవేగాని్న గుర్త ించగలగిన తరావేత, కాగితమును తీసుకొని మీ భావోదేవేగ స్ితిని సూచిస్్త యని భావిించే రింగులతో చితిరు ించిండి.

వనరుల లింక్:https://www.malcolmdeweyfineart.com/blog/painting-for-mindfulness-and-meditation#.XnNTUy2B0Us

మూలిం: గూగుల్ చిత్రు లు / విింబుల్డ న్ ఆర్ట్

సూట్ డియోస్https://www.wimbledonartstudios.co.uk/upcoming-events/gentle-yoga-and-meditative-painting-workshop

ఇచ్చిన కార్యాచరణకు ఉదాహరణ:

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

27

పోస్ట్ కార్డ్

ఏ ఒక్కరకి అిందన్ పోస్ట్ కార్డ్ 18

అవసరమైన వస్్త వులు

1. చార్్ట పేపర్.

2. సెకుచ్ పను్నలు.

3. పన్ .

4. కతె్త ర.

సూచనలు

1. సే్నహతులు లేద్ కుటంబ సభ్యాలతో మీర్ వ్దనకు దిగన సమయం గురించి ఆలోచించండి.

2. ఆ వ్దన మీకు ఎలా అనిప్ంచింది? బాధగా అనిప్ంచింద్? ద్నికి మీర్ ఎలా సపిందించార్?

3. అదే పరిసిథి త్ని మళ్ళు ఎదురొకుంటే, ఎలా సపిందిసా్త రో ఆలోచించండి.

4. చార్్ట పేపర్్న తీస్కని ప్స్్ట కార్డు పరిమ్ణానికి కత్్త రించండి. అపుపిడ్ మీకు ఆ భావోదేవాగాలను కల్గంచిన వయాకి్త ని ఉదే్ద శసూ్త , మీ భావోదేవాగాలను 5 పంకు్త లలో వ్్ర యండి.

వనరుల లింక్:https://www.expressiveartworkshops.com/expressive-art-resources/100-art-therapy-exercises/

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

28

మనం శూనయాంలో జీవించమ. ప్ర త్ వయాకి్త తమ భావోదేవాగాలను ఎదురోకువటానికి ప్ర యత్్నస్్త న్నపుపిడ్, వివిధ రకాల భావోదేవాగ సిథి తులు గల అనేక ఇతర వయాకు్త లను కూడా కలవడంతో ఇద్ద రి భావోదేవాగాలు ప్ర భావిత మవుత్య. ఇబ్ంది లేద్ త్రసకురణకు భయపడకుండా వయాకు్త లు తమ భావోదేవాగాలను వయాకీ్త కరించేంత స్రకి్ష తంగా భావించే సామ్జిక ప్ర దేశాలను సృష్ట ంచడం మనకు చాలా మఖయాం.

భద్ర త్ వలయని్న సృష్ట ంచడం అంటే ఇద్ద ర్ లేద్

అంతకంటే ఎకుకువ వయాకు్త ల మధయా పరసపిర విశావాసం

కల్గేలా చేయడం. ఇకకుడ వ్ర్ సామ్జికంగా

ఆమోదించబడిన పద్ధ తులబటి్ట తమ భావోదేవాగాలను

వయాకీ్త కరించడానికి, విశాల దృకపిథంతో పరసపిర అంగీకార పరిష్కుర్లను కనుగొనే పరిసిథి త్ ఏరపిడ్తుంది. అదనంగా,

భద్ర త్ వలయంలో వయాకు్త లకు ఒత్్త డివంటి ప్ర త్కూల భావోదేవాగాలను కల్గంచే ప్ర స్్త త సామ్జిక పద్ధ తులను

ప్ర శ్నంచడానికి అవకాశం ఉండాల్. వయాకు్త లు సేవాచ్ఛగా తమ భావ్లను వయాకీ్త కరించగలగాల్. వ్ర్ సహేతుకమైన,

హేతుబద్ధ మైన వయాకు్త లుగా మ్ర్ వ్త్వరణం ఏరపిడాల్.

కార్యకలాపాల కోసిం సూచనలు

1. ప్ర త్ కార్యాచరణ సెట్ లోని 19 మరియు 20 కార్యాచరణలు ‘భద్ర త్ వలయం’ అనే విషయంపై

రూపందించబడాడు య..

2. మీ ప్ల్ల లకి ఎవరి వలన మరియు దేని వలన స్రకి్ష తంగా అనిప్స్్త ందో ఆలోచించేలా ఈ కారయాకలాపాలు

రూపందించబడాడు య.

3. మీ ప్ల్ల ల భద్ర త్ వలయల గురించి ఆలోచించమని వ్రిని ప్్ర త్సహంచడానికి, వ్ర్ దేనికి కృతజ్ఞ తలు

తెలుపుతునా్నరో మరియు వ్ర్ ఇష్ట పడే లేద్ ఇష్ట పడని విషయల గురించి మ్టా్ల డలనుకునే వ్రి అభిమ్న

వయాకి్త ఎవరో అడిగ తెలుస్కోండి.

4. మీ ప్ల్ల ల భావ్లను మరియు అభిపా్ర యలను జాగరే త్త గా చూస్కోవ్లని గుర్్త ంచుకోండి. వ్టిని

నిర్కరించవదు్ద .

5. కార్యాచరణను ప్రి్త చేయడానికి వ్రికి సహాయపడండి.

6. మీ ప్ల్ల వ్డ్ కార్యాచరణలో పాల్గా న్నపుపిడ్ వ్రి భావోదేవాగాలను అంచనా వేయమని అడగండి. అది వ్రికి

సంతోష్ని్న కల్గంచింద్ అని కార్యాచరణ మగంపులో అడగండి.

7. ప్ల్ల లు తమ భావోదేవాగాల గురించి మ్టా్ల డటానికి ఎవరిని, ఎలా సంప్ర దిసా్త రో చరిచించండి.

8. ఇలాంటి భావ్లు మరియు ఆలోచనల గురించి మ్టా్ల డటానికి వ్రి సహాయం కోరిన వయాకు్త లకు వ్ర్ ఎలా

సహాయం చేసా్త రో అడగండి.

భద్తా వలయింC

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� � © Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

29

భద్తా వలయమునకు ఉదాహరణ:

భద్తా వలయిం19

అవసరమైన వస్్త వులు

1. అట్ట /దళసరి తెల్ల కాగతమ/వ్ర్్త పత్్ర క/ఐస్ కీరే మ్ కరరే .

2. జిగుర్.

3. సెకుచ్ పన్్స .

4. కాగతమ లేద్ చార్్ట పేపర్.

సూచనలు

1. అట్ట /దళసరి తెల్ల కాగతమ/వ్ర్్త పత్్ర క/ఐస్ కీరే మ్ కరరే ను కాగతం లేద్ చార్్ట పేపర్ పై అంటించి మీ ప్ల్ల లను ఒక వలయని్న తయర్చేయమనండి.

2. ఈ వలయమలో ఉండే ఏదైనా సర్ వ్రికి భద్ర తను కల్గంచునని వివరించండి.

3. భద్ర త్ వయమలో, వ్ర్ కి్ల ష్ట పరిసిథి త్ని ఎదురొకున్నపుపిడ్ ఆశరే యంచే విషయలు ఉంటాయ. ఉద్హరణకు, వ్రి తల్్ల దండ్్ర లు, సే్నహతులు, పుస్త కాలు, సంగీతం, వ్యాయమం, ఈత మొదలైనవి.

4. భద్ర త్ వలయం బయట కోపం, ఆందోళన, భయల్్న కల్గంచే పరిసిథి తులను వ్్ర యమనండి.

5. ఎవర్ లేద్ ఏ విషయలు వ్రి భద్ర త్ వలయమలో ఉండవచ్చి వ్్ర యమనండి. భద్ర తను సూచించే రంగులను (సెకుచ్ పను్నలు/కలర్ పని్సల్్స) వ్డమనండి.

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

30

అటట్ పెట్ట్ ను తయారు చేస్ దశలు

స్వేయ సింరక్ష ణ పెట్ట్ .20

అవసరమైన వస్్త వులు

1. అట్ట పటె్ట /ధృఢమైన కాగతం.

2. కాగతమ, అంతగా విలువలేని వస్్త వులు, ఈకలు, కంకణాలు, ప్సలు, ద్ర్లు, రంగులు, కార్డు లు మరియు అలంకరణ కోసం వస్్త వులు.

3. జిగుర్..

సూచనలు

4. మనము స్వేయ సింరక్ష ణ పెట్ట్ ను తయారుచేయబోత్న్్నము.

5. ఈ పెట్ట్ ను తయారుచేయడానికి ఏ రకమైన అలింకార వసు్త వులనైన్ వ్డవచుచే.

6. స్ధ్యమైనింత వరకు మీ పిల్ల లను ప్రు తస్హిించాల. అిందుకోసిం సృజన్త్మకింగా, సరదాగా, పేరు రణ కలగిించే, ప్రు తస్హిించే పదాలను పెట్ట్ పైెన అతికిించిండి.

7. అటట్ పెట్ట్ ను ఎలా తయారు చేయాలో తెలపే దశలు ఇక్కడ ఇవవేబడా్డ య.

8. పెట్ట్ పూర్త యన తరావేత, మీకు సింతోషాని్నచేచే, పేరు ర్పిించే అని్న విషయాలను మీ అిందమైన స్వేయ సింరక్ష ణ పెట్ట్ లో ఉించిండి..

వనరుల లింక్:https://positivepsychology.com/art-therapy/

© Nalandaway Foundationఆ�� ఫ� వె� బీయిం� - ఎ పేరెం�� గె� �

మేము ఎవరు?

నలందవే ఫండేషన్ అనేది అవ్ర్డు గెలుచుకున్న ఎనిజి ఓ. ఇది భారతదేశంలో వెనుకబడిన

వర్గా ల ప్ల్ల లకు సహాయం చేయడానికి దృశయా మరియు ప్ర దర్శన కళలను ఉపయోగస్్త ంది. మ్

ప్ర యత్నం నేర్చికునే సామర్్ధ ్లను మర్గుపరచడం, సానుకూల ప్ర వర్త నను బలోపేతం చేయడం

మరియు ప్ల్ల లను సృజనాతమాకంగా మరియు కళల ద్వార్ వయాకీ్త కరించడానికి వీలు కల్పించడం

ద్వార్ ఉన్నత సాథి నానికి ఎదగడానికి సహాయపడటం. మ్ ద్వార్ భారతదేశంలోని అతయాంత పేద

జిలా్ల ల నుండి ప్ర త్ సంవత్సరం 50,000 మందికి పైగా ప్ల్ల లు లబ్ధ పందుతునా్నర్. దయచేసి మ్

కారయాకరే మ్ల గురించి మరింత తెలుస్కోవడానికి మరియు విర్ళం ఇవవాడానికి

www.nalandaway.org ని సందరి్శంచండి.

మీరు నలిందవే ఫిండేషన్ కు మదదే త్ ఇస్్త రా?

నలందవే యొకకు అవ్ర్డు గెలుచుకున్న ప్ర భావవంతమైన పా్ర జెకు్ట లు భారతదేశంలో అతయాంత

వెనుకబడిన ప్ల్ల లకు చేర్త్య. మరియు ఉద్ర వయాకు్త లు మరియు సంసథి ల మద్ద తు ద్వార్ ఇది

సాధయామైంది. ప్ర త్ సహకారం, ఎంత పద్ద ది లేద్ చిన్నది అయనపపిటికీ చాలా విలువైెనది.

www.nalandaway.org ని సందరి్శంచడం ద్వార్ ఈ రోజు నలందవేకు మద్ద తు ఇవవాండి.

మాతోపాటు పారు ర్ించిండి

ప్ర పంచంలో కంచం ఎకుకువ దయ మరియు త్ద్త్మా్ని్న తీస్కుర్వడం కోసం నలందవే

ప్ర యత్్నలు చేస్్త ంది. ‘ఆర్్ట ఫర్ వెల్-బీయంగ్ - ఎ పేరంట్్స గైెడ్’ ద్వార్, భయం మరియు

ఆందోళనలను తొలగంచడానికి ప్ర యత్్నంచడం, ప్ల్ల లను వ్రి ఉత్త మ సామర్థి ్లను

సాధించడానికి పే్ర ర్ప్ంచడం వంటి లకా్ష ్లను మేమ సాధించగలమని ఆశస్్త నా్నమ.

ప్ర పంచం మొత్త ం వ్యాధితో ప్ర్డ్తున్న ఈ సమయంలో, ఇంటిక్ పరిమితమైన అందరి శ్రే యస్్స

కోసం మరియు మన భూగరే హం కోసం మీర్ మ్ పా్ర రథి నలో చేర్లని మేమ కోర్కుంటనా్నమ.

ఓ దేవ్, నీకు ఇదే మా పారు ర్న,

చేయ సమమా చేయ సమమా, నా హృదయంలోని పేదరికం యొకకు మూలం పై,

ఇవువా నాకు బలాని్న, నా ఆనంద్లను, బాధలను భరించడానికి,

ఇవువా నాకు బలాని్న, సేవలో నా పే్ర మ ఫలవంతం కావడానికి

ఇవువా నాకు బలాని్న, దుర్మారగా పు శకి్త మందు ఎపుపిడూ పేదలను నిర్కరించక, తలవంచక

ఉండటానికి

ఇవువా నాకు బలాని్న, రోజువ్రి విలువలేని విషయల కనా్న నా బుది్ధ ని ఉన్నత్ంచడానికి

ఇవువా నాకు బలాని్న, నా బలాని్న నీకు పే్ర మతో సమరిపించడానికి.”

రవిందరు న్థ్ ఠాగూర్, గీత్ింజల

'Art for Wellbeing - A Parent's Guide' is a unique initiative brought to you by NalandaWay Foundation to help children and adults alike find creative

expression through the arts and deal with anxiety and fear, positively.You will find there's art for everyone with activity kits grouped age-wise,

right from pre-schoolers to high-schoolers and adults.

NalandaWay Foundation is an award-winning NGO, which uses visual and performing Arts to help children from disadvantaged communities in India.

@nalandawayfoundation | www.nalandaway.org

Recommended