Mahithopadesam ebook by boddu mahender

Preview:

DESCRIPTION

ఇవి నా ఆలోచనలు, ఆస్వాదనలు.. కొన్ని సాత్వికం, కొన్ని తాత్వికం, కొన్ని సాంఘికం, కొన్ని దైవికం.. మొత్తానికి అన్నీ నా సమర్పితం,సమర్చితం http:.//www.boddumahender.com

Citation preview

ఓ కలమా...

ఊరపిచ్చుక

రూపాయి పతనం

ధరల ధగధగలు

బాధయత – బంధం

జ ైగంపులో గోవందయ్యయ

వలస రతైు

ప్రభుత్వోద్యయగి నజైం

అనాధలం

శ్రమజీవ

నేనునాానుగా

వదయ లేదని

అంతా అయిపోయిందని

అనుకునాది జరగలేదని

లోలోనే

ఒకక క్షణం..

మార్పు ఏదనైా

శుభమస్తు ..

మహిత్వపదేశం

లే.. మేలుకో..

మృతుయవు...

యేమిరా బాలరాజు..

ఓ వశోనర్పలారా..

హే కృషా్ణ...!!

పరమ శివా...!!

ఆడంబరాల మోజులో

ప్రేమంటే

దేశ భక్త ు

జాతీయ పతాకం

పలుకు తెలుగ

వధిగా

అమమ

నానా

ద్యమ

ప్రేమ పదనిసలు

మాటలు & తతోం

మనీ మనస్త

కాక్త

ఓర్పగలుు

పేరు : బొడ్డు మహేందర్ తల్లిదేండ్రులు : కమల, ఆగయ్య స్వస్థలేం : చెన్నూర్ , ఆదిలాబాద్ జిలా ి విద్యయర్హతలు : M.A.(Telugu), M.CJ.(Journalism), B.Ed, LLB, PGDBM, PGDCA, Web Designing నేను ఇప్పటి వర్కి ద్యద్యపుగా 700+ కవితలు రాసాను.. మూడ్డ స్ేంవతసరాల పాటు నేను సూర్య ఆదివార్ేం స్ేంచికలో ప్రాస్ - ప్దనిస్ అనే ప్జిల్ కాలమ్ ని నిర్వహేంచాను ..అలాగే అపుపడపుపడ్డ నేను రాసిన పేర్డీ పాటలు, కవితలు ,ప్జిల్స కూడా సూర్య,వార్త , ఆేంధ్రజ్యయతి అపుపడపుపడ్డ ఈనాడ్డ పేప్ర్ిలో వసాతయి..( 70 కవితలు, 10 పేర్డీ పాటలు , 300కు పైగా ప్జిల్స వివిధ దిన, వార్, మాస్ ప్త్రికలలో ప్రచురితమైనవి.) వీటనిూేంటిని www.boddumahender.com అనే వెబ్ సైట్ లో పేందుప్ర్చడేం జరిగేంది. అలాగే బాిగేంగ్ కూడా చేస్తేంటాను. ఇప్పటి వర్కి 30+ బాిగ్స / వెబ్ సైట్స ను రూపేందిేంచి నిర్వహస్తనాూను.తెలుగు భాష, సాహత్యయలపై ఉనూ అభిమానేంతో అనేక తెలుగు బాిగులు రూపేందిేంచడేం జరిగేంది. వీటిలో తెలుగు భాష , సాహతయేం కు స్ేంబేంధేంచినవి 4 ఉనాూయి. http://www.teluguliterature.in/ http://teluguquotes4u.blogspot.in/ http://telugucinemasongs-lyrics.blogspot.in/ http://telanganaliterature.blogspot.in/ http://www.teluguliterature.in/ వెబ్ సైట్ లో తెలుగు సాహత్యయనికి స్ేంబేంధేంచిన ప్రాథమిక విషయాల నుేండి విభాగాల వారీగా అనేక తెలుగు PDF పుస్తకాల ద్యకా సామాజిక, ఆధ్యయతిిక, సాహతయ విషయాలను అేందుబాటులో పెటాాను. http://teluguquotes4u.blogspot.in/ అనే బాిగులో 3000కు పైగా అపురూప్మైన ఆణిముత్యయల వేంటి తెలుగు సూకుతలని ఒక దగగర్ పేందుప్రిచి నెటిజనికు అేందుబాటులో ఉేంచాను. వీటిలో 2500కు పైగా సూకుతలని అేందమైన వాల్ పేప్రుి గా రూపేందిేంచాను.

ఫేస్ బుక్ లో "తెలుగు సూకుతలు " పేరిట ఒక పేజీ స్ృష్ాేంచి అేందులో రోజుకు 5నుేండి 10 తెలుగు సూకుతలని వాల్ పేప్రుిగా స్ృష్ాేంచి అేందులో పోసా్ చేస్తనాూను. ఈ పేజీని ( https://www.facebook.com/BestTeluguQuotations ) 16000+ మేందికి పైగా అనుస్రిస్తనాూరు. సినిమా పాటల పై ఉనూ అభిమానేంతో , సినీగేయ్ ర్చయిత కావాలనూ తప్నతో నేను సేకరిేంచిన 5200కు పైగా పాటలని(తెలుగు మరియు ఇేంగ్లషి్ ల్లపిలో) ఒక బాిగ్ (http://telugucinemasongs-lyrics.blogspot.in/ )లో పేందుప్రిచి, సినీ గేయ్ర్చయితలైన చేంద్రబోస్, భాస్కర్భటి ర్వికుమార్, గబబర్ సిేంగ్ సినిమా డైరెకార్ హరీష్ శేంకర్ లచే అభినేందనలు పేంద్యను. ఇేంతవర్కు ఇేంటరెూట్ లో ఇనిూ తెలుగు సినిమా పాటలునూ బాగి్ /వెబ్ సైట్ లేకపోవడేం ఒక విశేషేం. జిలాిలోనే తొల్లసారిగా చెన్నూర్ నియోజక వరాగనికి స్ేంబేంధేంచిన వెబ్ సైట్ www.chennur.in ని రూపేందిేంచడేం జరిగేంది. ఇేందులో చెన్నూర్ నియోజక వరాగనికి స్ేంబేంధేంచిన స్మస్త స్మాచార్ేంతో పాటు ప్రజలకి నితయేం ఉప్యుకతమయ్యయ వివరాలని పేందుప్ర్చడేం జరిగేంది. http://www.adilabaddistrict.com/ ఆదిలాబాద్ జిలా ివెబ్ సైట్ లో ద్యద్యపు 1500 గ్రామాల వివరాలు పేందుప్రిచే ప్రయ్తూేం చేస్తనాూను. ఇవి కాకుేండా నేను ప్రిపేర్ అవ్తతనే ఇతరులకి తోడపడాలనే ఉద్దేశయేంతో D.Sc, APPSC, TPSC వేంటి పోటీ ప్రీక్షలకు ఉప్యుకతమయ్యయ బాిగులను కూడా నిర్వహసూత అభయరుథలకు మార్గదర్శకేంగా నిలుస్తనాూను. http://targetdsc.blogspot.in/ http://appscgroup1n2.blogspot.in/ http://tpscguide.blogspot.in/ అలాగే ఆరోగయేం స్ేంబేంధ విషయాల ప్టి ప్రజలో ిఅవగాహన కల్లగేంచేేందుకు http://healthcareinfointelugu.blogspot.in అనే బాిగు నిర్వహస్తనాూను

తెలుగు ర్క్షణ వేదిక రాష్ట్ర కార్యనిరావహక కార్యదరిశగా., ఆదిలాబాద్ జిలాి ఇేంచార్ ్గా రాష్ట్రేంలోని ప్లువురు కవులకి అనేకమారు ిస్నాినేం కూడా చేయ్డేం జరిగేంది.అలాగే http://adbliterature.blogspot.in/ అనే బాిగు లో ఆదిలాబాద్ జిలాి కవులకి స్ేంబేంధేంచిన స్మగ్ర స్మాచారానిూ అేందుబాటులోకి తెచేే ప్రయ్తూేం చేస్తనాూను.http://telanganaliterature.blogspot.in/ అనే బాిగులో తెలేంగాణా సాహతీ విశేషాలనీూ ఒక దగగర్ పేందుప్రిచే ప్రయ్తూేం చేస్తనాూను. ప్రస్తతేం చెన్నూరు లో తెలేంగాణా సాహతీ వనేం గ్రేంథాలయానిూ ఏరాపటు చేసే ప్నిలో నిమగూమయాయను. దీనికోస్ేం ఇప్పటికే తెలేంగాణా కవుల నుేండి వేందలాది పుస్తకాలు సేకరిేంచాను. ఇవి కాకుేండా ఫేస్ బుక్ లో 68 సేంతగా నిర్వహస్తనూ పేజీలు, 10వర్కి గ్రూపులు ఉనాూయి . ఇటీవలే మహాన్ యూత్ వెలేేర్ సోసైటీ సాథపిేంచి ద్యని ద్యవరా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని నిశయేిేంచాను . మా జిలాిలోని ప్రముఖ కవులైన సామల స్ద్యశివ, వానమామలై వర్ద్యచారుయల వారి పేర్ ప్రైవేట్ గా పోసా్ల్ సాాేంపులు విడ్డదల చేసి వారికి నివాళులు అరిపేంచాను నేను పేందిన పుర్సాకరాలు : సూకల్, కాలేజీ సాథయిలోి వాయస్ర్చన, జి.కె కివజ్ వేంటి అేంశాలిో అనేక బహుమతులు పేంద్యను.మరియు ఈనాడ్డ, ఉద్యయగసోపానేం వేంటి ప్త్రికలు నిర్వహేంచిన కివజ్ పోటీలిో పాల్గగని బహుమతులు పేంద్యను. 2011మే లో ఆేంద్ర సార్స్వత ప్రిషతుత, ఆేంద్ర ప్రద్దశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి నాటక ర్ేంగ అభివృదిి స్ేంస్థ స్ేంయుకత ఆదవర్యేంలో చేప్టిాన సినీగ్లత ర్చన అధయయ్న శిబిర్ేంలో పాల్గగని అకికనేని నాగేశవర్ రావు, సి. నారాయ్ణ రెడిు వేంటి ప్రముఖులచే స్నాినేం, ప్రశేంస్లు పేంద్యను. 2013 మార్ే 21 న తెలుగు ర్క్షణ వేదిక అధవర్యేంలో జరిగన శతకవుల స్నాినేం కార్యక్రమేంలో ప్రుచూరి గోపాల కృషణ చేతుల మీదుగా స్నాినేం.

2013 ఏప్రిల్ 20 వ తేదీన చైతనయ భార్తి సాహతయ ప్రిషతుత ఆధవర్యేంలో రాళ్ళబేండి కవిత్య ప్రసాద్ గారి చేతుల మీదుగా స్నాినేం. 2014 ఫిబ్రవరి 21నాడ్డ తెలుగు మాతృభాషా దినోతసవేం స్ేందర్భేంగా నారా చేంద్రబాబు నాయుడ్డ గారి చేతుల మీదుగా స్నాినేం. 2014 ఏప్రిల్ 27వ తేదీన అేంప్శయ్య నవీన్ మరియు కరీేంనగర్ కి చెేందిన ప్రముఖ సావతేంత్రయ యోధుడ్డ బోవేరా గార్ి చేతుల మీదుగా ఉగాది పుర్సాకర్ేం. 2014 ఆగస్ా 29న తెలుగు భాషా దినోతసవేం స్ేందర్భేంగా సినీ నటుడ్డ రాజేంద్ర ప్రసాద్, ఆేంధ్రప్రద్దశ్ రాష్ట్ర మేంత్రి ప్ల్లి ర్ఘునాథ రెడిు చేతుల మీదుగా స్నాినేం ఇేంకా 2011లో ల్లమాక బుక్ లో ఎకకడానికి శ్రీరామ నవమి స్ేందర్భేంగా పోసా్కారుు పై ప్దివేల ప్ద్యలతో రామకోటి ర్చిేంచాను. Think Different... Be Creative... ( MY QUOTE ) MY Websites & Blogs Links : www.boddumahender.com www.chennur.in www.adilabaddistrict.com www.o-mylove.com www.teluguliterature.in http://telanganaliterature.blogspot.in http://telugucinemasongs-lyrics.blogspot.in http://mahaanyouth.blogspot.in http://targetdsc.blogspot.in http://tpscguide.blogspot.in http://appscgroup1n2.blogspot.in http://adbliterature.blogspot.in http://teluguquotes4u.blogspot.in http://try2taste.blogspot.in http://struggleoftelangana.blogspot.in http://healthcareinfointelugu.blogspot.in http://myonlinedynasty.blogspot.in

My Facebook Pages www.facebook.com/Mahender.Boddu www.facebook.com/TeluguPoetsnWriters www.facebook.com/BestTeluguQuotations www.facebook.com/MahaanYouth My E-Mail ids : Myfrndmahi@gmail.com maheonlinenetworks@gmail.com Contacts : 9963427242,, 08737-242207 Address : Boddu Mahender, H.No.2-26, Opp: Ayyappa Temple, Adarsha Nagar, Chennur Post & Mandal, Adilabad Dist, Telangana. State pin : 504201

Recommended