VontimittaAndhraBhadradri Free KinigeDotCom

Preview:

DESCRIPTION

VontimittaAndhraBhadradri Free KinigeDotCom

Citation preview

శ్రీరామ

శ్రీ రామ

నిగ నిగ మెరయు కిరీటము

ధగ ధగ మను పట్టుదట్టు దగిన కటారున్

భుగ భుగ వాసన నీకే

తగు తగు రా! ఒంట్టమిటు దశరథ రామా!

సీతా రామ లక్ష్మణులు మువ్వురునూ ఒకే శిల పై కొలువ్వ తీరి కోరిన వారి కొంగు బంగారమై వెలసిన క్షేత్రమే ఒంట్టమిటు శ్రీ కోదండ రామ స్వుమి వారి దివ్య ధామం .

ఈ క్షేత్రము గురించి నేను ప్రత్యయకించి చెపపవ్లసినది గానీ, కనుగొననది కానీ ఏది లేదు కానీ.....ఆ రాముల వారి ప్రసకిి వ్చిినప్పపదు మనసు ప్పలకించి గుండె గొంతుకతో కొటాాడి ఏదో చెపపమని ప్పరమాయిసుింది.

మరల నిదేల రామ కథయనన.... విశునాథుల వారు చెప్పపన మాటే నాది కూడానూ.... చినన బాలుడు ముదుు మాటలతో చెప్పపనా, మహా పండితులు, కవ్వలూ వ్రిణంచి వివ్రించినా రామ కథ అమృతమే కదా!

ఆంధ్రజాతికి అయోథయగా వెలుగొందే భద్రాద్రి రాష్ట్ర విభజన పరయవ్స్వనంగా తెలంగాణ సోదరుల సుంతమైనా మన యింట మనమూ రాముల వారి వేడుక జరుప తలపెట్టు నప్పపడు, మన ప్రభుతుప్ప దృష్టుకి కొనిన శ్రీ రామ క్షేత్రములు త్యబడినవి.

రామ రాజయ నిరాాణం జరగాలనే కాంక్ష్తోనేమీ, ప్రభుతు లంఛనాలు ఆ జగదేక స్వరుభౌమునికి జరిప్పంచాలనే ఉతుుకతతోనేమీ ఈ శ్రీ రామ నవ్మి నుండి ప్రభుతుము వేడుకలు చేయదలచి అందుకు తగిన క్షేత్రం కోసం చూచినప్పడు :

1. కడప జిల ా- ఒంట్టమిటు

2. తూరుప గోదావ్రి జిలా - గొలాలా మామిడాడ

3. విజయనగరం జిలా - రామ తీరథం

4. చితూిరు జిలా - వాయలపడు లోని శ్రీ పటాుభిరామాలయం

పరిశీలనలోకి వ్చాియి.

సరు సహజంగా రాముడు అనగానే ప్రతీ ఊరు మా వాడు రాముడంట్టంది. రామునితో బంధం కలుప్పకొని కథలలుాకుంట్టంది. పరవ్శించి పాటలు పాడుకుంట్టంది అది రామాయణం గొపపదనం.

భారతీయ ఆతా రామాయణం లోని ప్రతి ఘటుం లోనూ మమేకమై ఉండటమే ఈ అనుబంధానికి కారణం.

అందుకే ప్రభుతు లంఛనాలతో రాముల వారి ఉతువ్మనే సరికి ప్రతి ఒకకరికి అది తమ ప్రంతములోనైత్య బాగుండుననే కోరిక. ఆ కోరిక తోనే, ఆ రామ భకిి తోనే, ఆయా ప్రంతాల వారు ఇక ప్రభుతు లంఛనాలతో ఉతువాలు తమ ముంగిట జరగాలని ఆ ప్రంతాల చారిత్రక, పౌరాణిక అంశాలతో ఎన్నన సుకపోల కల్పపత కథనాలతో ముందుకు వ్చాిరు.

పండిత అభిప్రయము, సథల ప్రశసియము, వారసతు, పౌరాణిక, చారిత్రక, పరిసర సథల మాహాతాాయది అనేక విషయముల పరిశీలనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుతుము తరప్పన భద్రాద్రిలో వ్లెనే కడప జిలా ఒంట్టమిటు క్షేత్రములో శ్రీ రామ నవ్మీ ఉతువాలు జరగనుననట్ట ా గౌరవ్నీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరణయించి ప్రకట్టంచడం జరిగింది. ఈ నిరణయంతో యావ్దాంథ్ర జాతీ ప్పలకించింది. ఆంధ్రప్రదేశ్ లో భధ్రాద్రిలో లగా ఉతువాలు జరగాలనే శుభ సంకలపం స్వకారమై ఒంట్టమిటు ఆంద్ర జాతికి అయోధయగా మారడం జరిగింది. ఒంట్టమిటులో శ్రీ రామ నవ్మి ప్రభుతు లంఛనాలతో జరపడానికి గల కారణాలు:

ఒంట్టమిటు చరిత్ర దాదాప్ప భధ్రాద్రి చరిత్రలగా ఉండటం.

1. భకుిడైన భధ్రుని కొరిక మనినంచి శంఖ్ చక్రధారైన వైకుంఠ నారాయణుడు భధ్రుని శిరసుుపై విలసిల్పానట్టా...

జాంబవ్ంతుని కోరిక మేరకు శ్రీ రామచంద్ర మూరిి జానకీ లక్ష్మణ సహితుడై ఇకకడ జాంబవ్ంతునికి ప్రతయక్ష్మవ్డమే గాక ఏక శిలపై కోదండ దారియై నిల్పచి జాంబవ్ంతునిచే ప్రణ ప్రతిషఠ జరిప్పంచుకునానడు.

2. గిరిజన వ్నితచే సేవ్లందుకొని తరింపచేసిన భధ్రాద్రి రామయయ లగ హరిజనుడూ, ఆ నాట్ట సమాజం చేత పంచముడని, అసపృశుయడిగా చూడబడిన మాల ఓబనన కీరినల జడిలో తడిసి, గుడికి పడమట్ట వైప్పకి తరిమివేయబడిన ఆ భకుిని కొరకై తానూ పశిిమాభిముకుడై నిలచి భకి పరాదీనతను చాట్టకునానడు ఒంట్టమిటు కోదండరామమూరిి.

3. తహశీలురుగా పనిచేస్తి పరమ రామ భకుిడై సరుం మరచి భధ్ర గిరీశునికి ఆలయం నిరిాంచడానికి ప్రభుతుప్ప సొముా కరుి చేస్వడనే నెపంపై ఖైదు చేయబడిన కంచరా గోపనన గొల్కండ నవాబు అబుుల్ హసన్ తానిషాకు శ్రీ రామ

దరశనం కల్పగేల చేసి నాట్ట నుండి ప్రభుతు లంఛనాలతో శ్రీ సీతారామ కలయణం భధ్రాద్రిలో జరిగేల చేస్వడు గోపనన. శ్రీరామదసుగా మారి భధ్రాధ్రి రామునిపై వేల సంకీరినలు చేసి, దాశరథి శతకం వ్ంట్ట పదయ రచనలతో రాముల సేవ్ చేసేి....

తహశీలురుగానే పనిచేసి, తరాుత విశు విదయలయాలలో ప్రొఫెసరుగా సేవ్లందించిన మహా విదాుంసుడూ, కవి పండితుడూ అయిన శ్రీ వావిల్పకొలను సుబాారావ్వ తన యావ్దాసిినీ ఒంట్టమిటు రామునికి అంకితం చేసి కేవ్ల కౌపీన దారియై చేతియందొక టంకాయ చిపపనుంచుకుని బిక్షాటన చేస్తి ఒంట్టమిటు కోదండ రామాలయ జీర్ణణదాారణ చేసి, విమాన గోప్పర జీర్ణణదాారణము గరభ మందిర అంతరాళ మండల్ప నేల చపపటలు, మహాదాురముల తలుప్పలు, సంజీవ్రాయస్వుమి దేవాలయ జీర్ణణదారణము, శ్రీ రామ సేవా కుటీరము అను సత్ర నిరాాణం, నూతన రథ నిరాాణం, రథ శాల నిరాాణం, రామ తీరథం జీర్ణణదారణ, ఆ ప్రకకనే ఉనన శృంగి పరుతంపై వాల్పాకి ఆశ్రమ నిరాాణం,ఆలయ దక్షిణ భాగమున ఇమాంబేగ్ బావి ప్పనరినరాాణం, ఆ పకకనే మర్ణక భవ్న నిరాాణం చేయటమే గాక....

వేయి మందికి వ్ంట చేయుటకుపయుకిమగు వ్ంట పాత్రలు, అమావారికి నూట ఎనిమిది కాసుల మాల, నూట ఎనిమిది మంగళస్తత్రముల హారము, ఉతువ్ మూరుిలకు బంగారు కిరీటములు,ఆభరణములు, వెండి స్వమానులు చేయించి రామారపణం చేస్వరని చెబుతారు.ఒంట్టమిటు యందొక భవ్నము, కడప పటుణమునందు గల తన నివాస గృహం(శ్రీ రామచంద్ర భవ్నము), మద్రాసు పటుణముల్ తిరువ్ళికకని ప్రంతం లోని భవ్నము(శ్రీ రామ జయ మందిరము) రామ కైంకరయం చేసిరి. తనకు శిష్యయల నుండి గురు దక్షిణగా లభించిన ధనము, బిక్షాటనచే తనకు లభించిన ధనము, తను రచించిన గ్రంథముల పై వ్చిని ధనము మొతిమూ శ్రీ రామలయ అభివ్ృదికాై వెచిించిన మహా తపసిు.

కేవ్లము తపశిు మాత్రమే గాక శ్రీ వాల్మాకి రామాయణమును యదాతధముగా, నిరుచన కావ్యముగా ఇరువ్ది నాలుగు వేల పదయములతో తెలుగున రచించిరి. తెలుగు వారికి కలపతరువైన ఈ గ్రంథమునకు "మందరము" అని పేరు కలదు. "ఆంద్ర వాల్మాకి రామాయణము" అనియూ పేరు కలదు.

వాల్మాకి రామాయణమును నూట ఎనిమిది స్వరుా పారాయణము చేసి సముద్ర జలలతో పాటూ గంగ, సింధు, బ్రహాప్పత్రాది అయిదు వ్ందల దివ్య తీరథములతో శ్రీ రామ పటాుభిషేక మహా యగఞము జరిప్పంచి బంగారు కిరీటములతో సహా స్వుమివారాకు ఆభరణాలు చేయించినారు. శ్రీ రామచంద్ర మూరిి సీతా లక్ష్మణ

సహితుడై స్వక్ష్తాకరం ప్రస్వదించారు ఆ మహా తపశిు ఆంద్ర వాల్మాకి వాసుదాసు స్వుమివారికి.

భద్రగిరి లో ఆలయ నిరాాణానికి కృష్ట చేసిన రామదాసు వ్లే ఒంట్టమిటు ఆలయ ప్పనరినరాాణానికి కృష్ట చేసిన వారు శ్రీ వాసుదాసుగారు.

4. మత స్వమరస్వయనికీ, హిందు ముసిాం ఐకయతకూ ప్రతీకగా కనిప్పంచే అబుల్ హసన్ తానిషా రామదాసును చెరస్వలలో బంధంపచేసిన తరాుత శ్రీ రామ లక్ష్మణుల దరశనముతో రామ భకుిడై ప్రభుతుము తరప్పన భధ్రాద్రి సీతారామ కలయణనికి ముతాయల తలంబ్రాలు పంపే ఆచారం ప్రరంభిసేి....

ఒంట్టమిటు లోనూ నాట్ట కడప నవాబు(క్రీ.శ 1640) అబుుల్ నబీ ఖాన్ ప్రతినిధగా సిదావ్టం కోటను పాల్పంచిన "ఇమాం భేగ్" ఒక స్వరి ఆ దారిని వెళ్తి ఒంట్టమిటు యందు విశ్రమించి అకకడి వారు కోదండరాముని కీరిించగా విని " మీ రాముడు ప్పల్పసేి పలుకుతాడా" అని వారితో హేళనగా అనెను. తపపక పలుకుతాడని వారనగా పంతముతో రామాలయము ముందు నిలచి, ఆలయములో ఎవ్ురూ లేకుండా చేసి," ఓ రామ! ఒంట్టమిటు కోదండరామా! అని ముమాారు ప్పలువ్గా ప్రణవ్ శభుము వ్లే, శ్రవ్ణానంద కరమై "ఓ" యను శబాము వినపడినధట.

హరష ప్పలకాంకితుడైన ఆ ఇమాం బేగ్ శ్రీ రాముని ప్రరథన చేసి, తన కైంకరయముగా ఆలయ సోపానముకు దక్షిణము వైప్ప మంచి నీట్ట బావి త్రవిుంచెను.మధుర జల పూరితమైన ఈ బావి నేట్టకి " ఇమాం బేగ్" బావిగా ప్పలువ్బడుతూ, స్వుమివారికి

అభిషేకాది కైంకరయములుకై ఇంకా ఈ నీరే వాడబడుతూ మనననలందుకుంట్టంది. అల తానిషా వ్ంట్ట మహమాదీయ భకుిడు "ఇమాం బేగ్" ఇకకడ శ్రీ రామ చరణ సేవ్ చేసుకునానడు.

5. భధ్రగిరితో పోల్పక లేకుండా ఇంకొనిన ప్రత్యయకతలు ఈ ఒంట్టమిటు సొంతం చేసుకొంది.

క్రీ.శ 1423-1446 నాట్ట సంగమ రాజ వ్ంశీయుడైన విజయనగర రాజు ప్రౌఢదేవ్ రాయల ఆస్వథన కవియయిన అయయలరాజు తిపపరాజు (త్రిప్పరాంతకుడు) ఒంట్టమిటు నివాసి. ఈయన శ్రీ రఘువీర శతకం రచించారు.

క్రీ.శ 1550 ప్రంతములో నివ్సించి విజయనగర రాజు శ్రీ కృషణదేవ్రాయల్ప ఆస్వథనమందల్ప అషుదిాగగజ కవ్వలలో ఒకరిగా విలసిల్పాన అయయలరాజు రామభద్ర కవి ఈ ఒంట్టమిటు నివాసియే. ఈయన రామాభుయదయ కావ్యమును ఒంట్టమిటు కోదండరామునికి అంకితం చేస్వరు.

ఈ ఒంట్టమిటు గుడికినీ, ఈ కవికినీ గల సంబంధమును తెలుప్ప గాధయొకట్ట ప్రచారములోనుననది. శ్రీరామనవ్మి ఉతువ్ములనందొకనాడు పసిబాలుడగు రామభద్రుడు తల్పా చేయి విడిప్పంచుకొని గరా గుడియందుండగా అరికులు అది

గమనించక తలుప్పలు మూసుకొని వెళిిరి. బాలుని కొరకు తల్పా తండ్రులు ఊరంతయూ వెతుకుతూ ఉండగా మరునాడు ఉదయమున గరాభలయ తలుప్పలు తీసిన అరికులకాశిరయము కలుగునట్టా, అలౌకికానందములో ఆడుకుంట్టనన చినిన రామభద్రుడు కనిప్పంచాడు. ఆశిరయకరంగా అతని పెదవ్వలపై అప్పపడే పాలు త్రాగిన గురుిలు కనిప్పంచినవి. బాలుని ప్రశినంచగా అమేా వ్చిి పాలు తాగించిందని చెపాపడు. ఆశిరయం ఆ తల్పా కొడుకు గురించి తప్పస్తి, రాత్రంతా ఊరు, వాడ గాల్పస్తి వ్వండగా గరాభలయములోకి వెళిిందనడం అస్వధయం...మరి ఆ పాల గురుిలు?... సీతమాను చూసిన అరిక స్వుముల వారికి ఆ అనుమానం తీరింది. అమా కొంగుపై సథనయమిచిిన గురుిగా పాల మరకలు.. ఆహా ఆ బాలుడెంత అధృషువ్ంతుదు! స్వక్షాతూి సీతమా తల్పా సినయమిచిి అనుగ్రహించింది. అందుకే ఆయన మహా కవియై, రామ భకుిడై తరించాడు.

6. వివాసపదమైన విషయమే గానీ మహా కవీ, భాగవ్తోతిముడూ, నిరాడంబరుడూ అయిన బమెార పోతన నివాస స్వథనమూ ఒంట్టమిటేునని చెపపక తపపదు.

పోతనామాతుయల వారు శ్రీరాముని ఆజఞ చేత భాగవ్తమును తెనిగించి శ్రీరామునికి అంకిత మిచిిన పరమ భకుిడు. ఆయన ఇంట్ట పేరు బమెార గనుక నేట్ట వ్రంగలుా సమీపములోని బమెారే అతని సుగ్రామమనీ, వ్రంగలుాగా మారిన ఓరుగలాు ఏకశిలనగరమని ఆ ప్రంతప్ప వారూ, ఒంట్టమిటేు ఏకశిలనగరమని ఈ ప్రంతప్ప వారు వాదోపవాదాలు, చరిలు, ప్రతి చరిలు చేసుకునానరు. తెలంగాణ వాసియయిన

శ్రీ వానమామలై వ్రదాచరుయలు తమ "పోతన చరిత్ర" అను గ్రంథమునందు పోతన బమెారయందు జనిాంచి, కొంత కాలము జీవ్నము గడిప్పన ప్పమాట నాట్ట దేశ,కాల పరిసిథతుల కారణంగా బమెారను వ్దిల్ప ఒంట్టమిటుయందు నివ్సించి భాగవ్త రచన గావించి ఒంట్టమిటు శ్రీకొదండరామునికే అంకిత మిచెినని తెల్పప్పయునానడు.

పోతన ఒంట్టమిటు వాడని తెలుప్పటకు మరి కొనిన స్వక్ష్యములు:

1. పోతన వ్యవ్స్వయము చేసిన ప్రంతము నేట్టకీ "పోతన మడి" గా ప్పలువ్బడుఛుననది.

2. ఒంట్టమిటు ఆలయములో నేట్టకీ "భాగవ్త తాంబూలము" అనే ఆచారము కొనస్వగుతుననది.

ఎవ్రి వాదనలెట్టానననూ ఒంట్టమిటు ఆలయములో పోతన విగ్రహ రూప్పడై కొలువ్వదీరి పూజలందుకుంట్టనానడు. తన సుసథలము గురించిన వివ్రాలు సైతము ప్రపంచానికి వెలాడి పరచనంత నిరాడంబర హృదయుడు పోతన. ఆయన సుసథలము గురించి మనము తగువ్వలడుకోవ్డము తగదు.

పోతన తెలుగుజాతి ప్పణాయల పంట. భాగవ్తము కేవ్లము తెలుగుజాతికి మాత్రమే లబించిన అమృతము. కనుక అయోధయ రాముడిని అందరూ ఆరాధంచినటేా పోతనను మన ఒంట్టమిటు వాసిగా హృదయాలలో నిలుప్పకుందాము.

7. తాళిపాక అననమాచారుయలు:

ఒంట్టమిటుకు కూతవేట్ట దూరములో ఉనన తాళిపాక గ్రామము పదకవితా ప్పతామహుడు, 32 వేల సంకీరినలతో తిరుమల

శ్రీ వేంకటేశురుని కీరిించి "ఒకక సంకీరిన చాలదా ననున బంధ విముకుిడిని చేయడానికీ...." తకికనవి నీ భండారాన ఉంచుకో అంటూ తన స్వరసుతమంతా శ్రీ వేంకటేశురారపణం చేసిన శ్రీ అననమాచారుయల జనాసథలం తాళిపాక.

ఒంట్టమిటు కోదండరాముడినీ తన సంకీరినలతో సురాభిషేకము చేసిన అననమాచారుయలు తరచూ ఈ దేవాలయ దరశనము చేసుకునానడని చరిత్ర.

8.

నాట్ట ఆధాయతిాక వాతవ్రణము, భకిి భావ్ ప్రకంపనలకు ఈ ప్రంతము ఆలవాలమై ఉండేవ్నడానికి ఆధారాలునానయి. నాట్ట కడప మండలము లోని గోపవ్రము గ్రామానికి చెందిన మహనీయురాలు తొల్ప తెలుగు కవ్యిత్రి "కుమార మొల"ా.

శ్రీ కృషణదేవ్రాయల కాలనికి చెందిన ఈ కవ్యిత్రి రచించిన "మొలా రామాయణం" తెలుగు భాష తీప్పదనానికీ, గొపపదనానికీ ప్రతీక.

నాట్ట కడప మండలమందల్ప కందిమలాయ గారి పలెాలో నివ్సించి అకకడే జీవ్ సమాధ చెందిన కాలజాఞని శ్రీ పోతులూరి వీరబ్రహేాంద్రస్వుమి వారు. రానునన

కాలం నాట్ట రీతులు వివ్రించి ప్రజలను భకిి మారగము వైప్ప మళిించిన మహనీయుడు. ఈయన జీవ్ సమాధ అయిన బ్రహాంగారి మఠం ఒంట్టమిటుకు దాదాప్ప 60 కి.మీ దూరములో వెలసింది.

అననమాచారుయలచే "కాదనకు నా మాట కడపరాయ" అంటూ కీరిింపబడిన దేవ్వనికడప వేంకటేశురుడు వెలసిన ప్రంతము ఒంట్టమిటుకు కేవ్లము 30 కి.మీ దూరములో కడప నగర పరిధలోనే ఉననది. ఇల ఆ నాట్ట నుంచి నేట్ట వ్రకూ ఆధాయతిాక, భకిి, కవితు, సంగీతాది రంగాలలో ఉననత శిఖ్రాలధర్ణహించిన చరిత్ర ఈ ఒంట్టమిటు గ్రామానికి ఉంది.

9. ఒంట్టమిటు ఆలయ చరిత్రకు సంబంధంచిన శాసనాల ప్రకారము ఈ ప్రంతము కొదిు ర్ణజులు విజయనగర రాజుల పాలనలోనూ, పొతిప్ప నాట్ట చోళుల పాలనలోనూ(వీరిని మట్టా ప్రభువ్వలని అంటారు) ఉంది. ఈ క్షేత్రాభివ్ృదిా వారిచే చేయబడినదని తెల్పయుచుననది.

1. శ్రీవ్తుస గోత్రజుడైన తిమాయయ కుమారుడగు ల్పంగపప గారు వేయించిన శాసనం.

2. కాశయపస గోత్రులు, స్తరయ వ్ంశప్ప రాజులైన నాగరాజయయదేవ్ మహరాజు శ్రీ ఒంట్టమిటు రఘునాయకులకు నితయ కటుడ అమృత పరచ అంగరంగ వైభవ్ముల కొరకూ, గోప్పర ప్రకారాల కొరకూ, త్యరు తిరునాళికూ, మహోతువాలకూ, ఒంట్టమిటు గ్రామమునూ, ఆ గ్రామ పరిధ లోని పలెాలనూ సమరిపంచినందులకు వేయించిన శిలశాసనము.

ఈ విధమైన శిలశాసనాలతో కూడిన చరిత్ర కల్పగి అతయంత ఉననతమైన శిలపకళా చాతురయముతో వెలుగొందే నాలుగు రాజగోప్పరాలతో ఠీవిగా వెలుగొందుతూ విరాజిలాుతుననది ఈ క్షేత్రము.

10 . పై తెల్పపన విషయములే గాక జానపదులు నేట్టకి చెప్పపకొను గాధ ఈ ఒంట్టమిటు గురించి మనవి చేసుకోవ్లసియుననది.

దండకారణయ ప్రంతమైన ఈ ఒంట్టమిటు ప్రంతమున జన సంచారము లేకుండెడిది. బాటస్వరులు ఎవ్రైనా ఈ అరణయ ప్రంతమున సంచరించునప్పపడు ఇకకడ ఒంటడు, మిటుడు అను పేరుా గల ఇదురు గజ దొంగలు వారిని భయ భ్రంతులకు గురిచేసి, హింసించి అవ్సరమైనచో ప్రణహాని చేసి దారి దోప్ప చేసుకొనుచూ ఎవ్రైననూ ఈ ప్రంతమునకు వ్చుిటకు బయపడునట్టా చేయుచుండిరి. అట్టు సమయమున సీతారామ లక్ష్మణులు ఇకకడికి అరుదంచగా వారి దరశనము చేత ప్పనీతులై సనాారగవ్రినులైరి. వారి కోరిక మేరకు శ్రీ కొదండరామ స్వుమి వారు సీతాలక్ష్మణ సహితుడై ఇచట కొలువ్వదీరెననియూ ఆ దొంగల పేరుమీదనే ఈ గ్రామమునకు "ఒంట్టమిటు" అని పేరు వ్చెిననియూ ప్రచారములోనుననది.

ఏది ఏమైననూ పౌరాణిక, చారిత్రక ఆధారాలతోనైత్యనేమీ, ఆలయ నిరాాణ శిలప చాతురి వైభవ్ము ప్రధానముగా పరిగణించిత్యనేమీ, భకుిల చరిత్ర ఆధారంగా అయిత్యనేమీ, "శ్రీరామ సుప్రభాతము", "రామాభుయదయము","భాగవ్తము" వ్ంట్ట కావాయలవ్లానైత్యనేమీ ఈ ఒంట్టమిటు ఆంద్రప్రదేశ్ ప్రభుతు మరాయదలకు అరహమైనదనీ, ఆ భాగయము కలగడము ప్రభుతుప్ప అభుయదయానికి కారణము కాగలదని "శ్రీ రామ రక్ష్"చేత యావ్తుి తెలుగుజాతి వ్రిులాగలదనీ చెపపడము ఎంత మాత్రమూ అతిశయము కాదు.

ప్రభుతుము ఒక గొపప సంకలపం చేసినప్పపడు దానికి శాయశకుిల వూతమియయడము ప్రజలందరూ చేయవ్లసిన పని. ఇందులో స్వురథ చింతన,

ప్రంతీయాభిమానాదులు, పట్టుదలలూ, పౌరుషాలూ ప్రదరిశంచడం దైవాపరాధమే కాగలదు.

భద్రాచలములో శ్రీరామనవ్మీ ఉతువ్ములు జరుగుతుననప్పడు యావ్త్ ఆంద్రజాతీ ప్పలకిత గాత్రమై, భకిి భావ్నతో అందులో పాలుపంచుకోవ్డమో, వీక్షించి తరించడమో, ఆకాశవాణి, దూరదరశన్ వ్ంట్ట మాధయమాల దాురా విని,చూచి ఆ ఉతువ్ము తమ ఇంటనే జరుగుతుననంత ఆనందము చెందడిది. అంత్య కానీ ఆ ఉతువాలు మా ప్రంతములో జరగాలని కాని,మా గుడిలోనే జరగాలని కానీ అనలేదు. నేడు కూడా భద్రాద్రి రామయయ మన ప్పణాయల పంటయే.రామదాసు మన పూరు జనా సుకృత నిధానమే.

రాష్ట్ర విభజన జరిగినందున మన సుంత రాష్ట్రమున(మన ఇంట) శ్రీరామనవ్మి జరుప్పకొనిన బాగుండునను ప్రభుతుప్ప సతుంకలపనికి మనమంతా వూతమిదాుము!

వారిధ నిరాాణములో తానూ పాలుపంచుకునన ఉడుత వ్లె ఉడతా భకిి స్వయమందించి మన వ్ంతు సహకరించి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులమవ్వదాము!

"ఎకకడ చూచిన మన శ్రీరాముడే

కొలువైయునానడు మ్రొక్కకడి వారల

మొకుకలు తీరుచిూ మురియుచునునానడు"

అననట్టాగా సరాుంతరాయమియయిన శ్రీరామచంద్రమూరిి ఉతువ్ విషయములో వివాదాలు మానదాం.

భూదేవీ పాప్పట బొట్టునా దనరారు కడప మండల్పకగ్రగణయమగుచూ

కోదండరామున కున్ స్వథనమైనయట్టు ఒంట్టమి టును వాసమంది ప్రబల

దారిద్రయయుతుడై ధారుణీశురులు నీ కృతి మాకు అంకితమిచిిత్యని

యడిగిన దనసంచయములగ్రహారుములును దానమిచెిదమననవి యూపచెతిపోచ తులయంబుగానెంచి భాగవ్తకృతి శ్రీరామభద్రునికిడినట్టు

పోతన కవినెప్పపడభినుతింతు.

" ఈ వాయస్వనికి ఒంట్టమిటు నివాసి వావిలకొలను సుబాారావ్వ గారికి సమకాల్మనులు అయిన శ్రీ రామవ్ఝుల వేంకటేశురుా గారు రచించిన ప్పసికము ఆధారముగా తీసుకోబడినది ”.

Recommended