25
1 పిప - మ బబు అనువదం - రధ మండువ

Pilipka Book Telugu Copy ౨

Embed Size (px)

DESCRIPTION

రష్యన్ పుస్తకాన్ని మీ కోసం తెలుగులోకి అనువాదం చేశాను. రెండు మూడు వాక్యాలు మాత్రమే మార్చి అనువదించాను. అందరూ చదవండి ఫ్రెండ్స్. అందరికీ మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు నా చిరు కానుక

Citation preview

Page 1: Pilipka Book Telugu Copy ౨

1

పిలిప్కా - మా చిన్ని బాబు అనువ్దం - ర్ధ మండువ

Page 2: Pilipka Book Telugu Copy ౨

3

పిలిప్కా - మా చిన్ని బాబు

అనువ్దం - ర్ధ మండువ

Page 3: Pilipka Book Telugu Copy ౨

4

Page 4: Pilipka Book Telugu Copy ౨

5

రష్యాలో అడవికి దగ్గరగ్ ఉన్న ఒక గ్రా మంలో ఒక భారయా భర్త నివసించే వ్రు. దురదృష్ం వ్ళ్ళకి పిల్ల లు కలగలేదు. దాంతో భారయా మానసికంగ్ కృంగిపో యంది. పిల్ల వ్డిని ఊయలలో వేసి ఊపి పెద్ద చేయడానికి బిడ్డ లేకపో యెనే! అని భర్తతో అంటూ ఉండేది.

ఒకరోజు భర్త కట్్లు కొట్్ కు ర్వడానికి అడవిలోకి వెళ్్ళడు. అక్కడ ఒక చెట్్ మొదు్ద చాలా ముచ్చటగ్, నున్నగ్ ఉండటంతో దానిని నరికి ఇంటికి తీసుకుని వచ్్చ భారయాతో “దీనిని ఉయాయాలలో వేసి ఇదే బిడ్డడనుకుని ఊపుతూ జోలప్టలు ప్డుకో” అనా్నడు.

దాని్న చూసి సంతోషపడిన భారయా భర్త చెపిపినట్్ల ఆ మొదు్ద ని ఊయలలో వేసి “ఓ నా చ్టి్ ప్ప్, తెల్లని భుజాల బాబూ, నల్లని కళ్ళ నానా్న, నిదురపో నా తండిరి నిదురపో , హాయగ్ నిదురపో ” అంటూ ప్డింది. రెండవరోజు కూడా అలాంటిదే మరో ప్ట ప్డింది. మూడవరోజు ప్డుతుండగ్ ఊయలలో నుంచ్ చ్న్న పిల్లవ్డి ఏడుపు వినిపించ్ంది. ఆమె ఆశ్చరయాపో య భర్తను కేకేసింది.

Page 5: Pilipka Book Telugu Copy ౨

6

భార్యాభర్తలిద్దరూ ఆ బాబుని చూసుకుని చాలా సంతోషపడా్డ రు. పిల్ల వ్డికి పిలిప్్క అని పేరు పెటి్ అలా్ల రు ముదు్ద గ్ పెంచుకోస్గ్రు.

పిలిప్్క పెరిగి పెద్దవ్డయాయాడు. ఒకరోజు తండిరితో “నానా్న, నేను చేపలు పట్్దానికి వెళతాను. నాకు ఒక బంగ్రు పడవ, వెండి తెడు్డ తయారు చేసి ఇవ్వవ్?” అని అడిగ్డు.

తండిరి కొడుకు అడిగిన వ్టిని సమకూరి్చ ఇచ్్చ సరసుసులో చేపలు పట్మని పంప్డు.

పిలిప్్క ర్త్రి పగలు అదే పనిగ్, ఎంతో ఇష్ంగ్ చేపలు పటి్ తండిరికి ఇవ్వస్గ్డు. అన్నం త్నడానికి కూడా తీరిక లేకుండా పని చేసు్త న్న బిడ్డకి తలి్ల అన్నం తయారు చేసుకుని సరసుసు ఒడు్డ కు వెళ్ళంది.

“ఓ అబాబాయ్ పిలిప్్క, నా చ్ని్నబాబూ! ఒడు్డ కు ర్, రుచ్కరమెైన భోజనం తెచా్చను. త్నా్నవంట్ ఇంక్ ఇంక్ క్వ్లంటావు” అని పెద్దగ్ అరిచ్ చెపిపింది.

పిలిప్్క అమ్మ గొంతు విని ఒడు్ద కు వచ్్చ భోజనం చేసి మరల చేపల వేటకి వెళ్్ళడు.

ఆ అడవిలో ఉండే బాబా యాగ్ అనే ఊచక్ళ్ళ మంతరిగతె్త పిలిప్్కని తలి్ల పిలవడం, భోజనం పెట్డం అంతా చూసింది. వ్డిని చంపి త్నాలని అనుకున్న ఆ మంతరిగతె్త ఒక సంచ్, ఇనుప సువ్వ తీసుకుని సరసుసు వద్దకు వచ్్చంది.

Page 6: Pilipka Book Telugu Copy ౨

7

Page 7: Pilipka Book Telugu Copy ౨

8

Page 8: Pilipka Book Telugu Copy ౨

9

Page 9: Pilipka Book Telugu Copy ౨

10

తలి్ల లాగే “ఓ పిలిప్్క, నా చ్ని్న బాబూ! భోజనానికి ర్, రుచ్కరమెైన త్నుబండార్లు తెచా్చను” అని పిలిచ్ంది.

తన తలే్ల పిలిచ్ందనుకుని పిలిప్్క ఒడు్డ కు వచా్చడు. పరిమాదం కనిపెటి్ వెనకి్క బో ట్ని త్పుపికునే లోపు బాబా యాగ్ తన ఇనుపసువ్వని పడవ కొకే్కనికి వేసి ఒడు్డ కి లాగింది. పిలిప్్కని ఒడిసి పట్్ కుని తన సంచ్లో కుకి్కంది.

“హా! ఇంక నువే్వం చేపలు పట్గలవు, నాకు ఆహారంగ్ మారగలవు” అంటూ సంచ్ని తన వీపుకు తగిలించుకుని దట్మెైన అడవి లోపల ఉన్న తన ఇంటికి మోసుకెళ్ళస్గింది.

చాలా దూరం మోసేపపిటికి బాబా యాగ్కి అలుపు వచ్్చంది. దారి మధయాలో సంచ్ని పరిక్కన పెట్్ కుని దాని పెైన క్లు వేసి నిదరిలోకి జారుకుంది. పిలిప్్క మెల్ల గ్ సంచ్లోంచ్ ప్కుతూ బయటకు వచా్చడు. సంచ్ని గులకర్ళ్ళతో నింపి అక్కడ నుండి వేగంగ్ సరసుసు దగ్గరకు వెళ్ళపో యాడు.

బాబా యాగ్ మేలుకుని సంచ్ని తీసుకుని ఇంటికి వెళ్ళంది. తన కుమారె్తని పిలిచ్ “ఈ బెస్తవ్డిని ఓవెన్ లో వేసి చక్కగ్ వేయంచ్ కూర వండు” అంటూ సంచ్ని ఓవెన్ వద్ద విదిలించ్ంది. సంచ్లో నుండి ర్ళ్్ళ పడటంతో బాబా యాగ్కి పట్ర్ని కోపం వచ్్చంది. ఆ పరిదేశం అంతా దద్దరిలే్ల ట్్ల అరిచ్ంది.

“హు! నువు్వ వేలెడంత లేవు, నామీదే జితు్త లు వేస్్త వ్? నీకు సరియెైన గుణప్ఠం నేరుపితాను” అంది చ్ందులు వేసూ్త .

మళ్్ళ సరసుసు ఒడు్డ కు వెళ్ళ తలి్లలాగే నటిసూ్త పిలిప్్కను పిలవడం మొదలు పెటి్ంది.

Page 10: Pilipka Book Telugu Copy ౨

11

Page 11: Pilipka Book Telugu Copy ౨

12

Page 12: Pilipka Book Telugu Copy ౨

13

“పిలిప్్క, నా చ్ని్న బాబూ! ఒడు్డ కు ర్, నీకు ర్త్రి భోజనం తెచా్చను” అని పిలిచ్ంది.

“నేను ర్ను. నువు్వ నా తలి్లవి క్వు, మంతరిగతె్త బాబా యాగ్వి. నీ గొంతు నాకు బాగ్ తెలుసు. మా అమ్మ గొంతు సన్నగ్ ఉంట్ంది” అనా్నడు.

బాబా యాగ్ ఎంత పిలిచ్నా పిలిప్్క ఒడు్ద కు ర్లేదు. ఆమె పిలుపుని లెక్క చేయలేదు. బాబా యాగ్ ఆలోచ్ంచ్ంది, తన గొంతును సన్నపరుచుకోవ్లని నిర్ణయంచుకుంది. వెంటనే ఆమె కమ్మరి దగ్గరకి పరిగెత్్త ంది.

“కమ్మరీ, కమ్మరీ! నా నాలుకని సన్నగ్ చెయయా. చాలా సన్నగ్” అంది.

అపుపిడా కమ్మరి “సరే సన్నపరుస్్త ను. నీ నాలుకని ఈ డాకలి మీద పెట్్ ” అనా్నడు.

బాబా యాగ్ తన పొ డవ్టి నాలుకని డాకలి మీద పెటి్ంది. కమ్మరి తన సుత్్త తీసుకుని ఆమె నాలుక సన్నబడేంత వరకూ సుత్్తతో కొటా్ డు.

తర్్వత రోజు బాబా యాగ్ సరసుసు వద్దకు వచ్్చ సన్నటి గొంతుతో “పిలిప్్క, ఒడు్డ కు ర్, భోజనం చేదు్ద వు గ్ని” అంది సన్నని గొంతుతో.

ఆ గొంతు సన్నగ్ ఉండటంతో పిలిప్్క తన తలే్ల వచ్్చందనుకుని ఒడు్డ కు వచా్చడు. బాబా యాగ్ అతడిని పట్్ కుని సంచ్లో కుకి్కంది. “ఇపుపిడు ఇక నువు్వ నను్న మోసం చేయలేవు, నాకు ఆహారం క్క మానవు” అంటూ సంతోషంతో కేరింతలు కొడుతూ నడవస్గింది.

Page 13: Pilipka Book Telugu Copy ౨

14

Page 14: Pilipka Book Telugu Copy ౨

15

Page 15: Pilipka Book Telugu Copy ౨

16

Page 16: Pilipka Book Telugu Copy ౨

17

ఇక ఈస్రి ఎక్కడా ఆగకుండా ఇంటికి తీసుకొని వచ్్చ కుమారె్తని పిలిచ్ “ఆ జితు్త లమారి వ్డిని తెచా్చను. త్వరగ్ భోజనం సిద్ం చెయ్, నేను వెళ్ళ దరాి క్షరసం తీసుకుని వస్్త ను” అని బయటకి వెళ్ళపో యంది.

మంతరిగతె్త కూతురు ఓవెన్ ని వెలిగించ్ంది. ఒక పెద్ద కొయయా పెనాని్న తెచ్్చ పిలిప్్కతో ఈ పెనం మీద పడుకో నిను్న ఓవెన్ లో ఉంచాలి” అంది.

పిలిప్్క పెనం మీద కూరు్చనా్నడు. బాబా యాగ్ కుమారె్త ‘అలా క్దు’ అంటూ అతని మీద మోట్గ్ అరిచ్ంది. అతని్న సరిగ్ పడుకోబెటి్ంది. పిలిప్్క ఈస్రి క్ళ్్ళ రెండూ పెైకి పెటా్ డు.

అపుపిడా మంతరిగతె్త కుమారె్త “చూడు! అలా క్దు పడుకునేది. ఇలా పడుకోవ్లి” అంటూ పెనం మీద క్ళ్్ళ చాచ్ పడుకుంది. పిలిప్్క వెంటనే పెనాని్న పట్్ కుని లేపి ఆమెని ఓవెన్ లో వేసి మూత వేసేశ్డు. ఆమె పెద్దగ్ కేకలు వేసూ్త బయటకి ర్వడానికి పరియత్్నసో్త ంది. పిలిప్్క గభాల్న అక్కడున్న బరువెైన రోలుని మూత మీద ఉంచ్ ఆమెని బయటకు ర్కుండా చేశ్డు.

ఇంటిలో నుండి బయటకి పరిగెతా్త డు. అయతే ఆ దారిలోనే బాబా యాగ్ ర్వడం చూసి ఒక పొ డవెైన, బలమెైన చెట్్ ఎకి్క కొమ్మలో్ల దాకు్కనా్నడు. బాబా యాగ్ తన ఇంట్్ల కి వచ్్చ ముకు్కతో గ్లి పీలి్చ మాంస్ని్న త్ని ఎముకలను బయట ప్రేసూ్త “పిలిప్్క, నా చ్ని్న బాబూ, నీ మాంస్ని్న తృపి్త గ్ త్నా్నను, నీ రక్్త ని్న తాగ్ను” అని గంతులేయస్గింది.

Page 17: Pilipka Book Telugu Copy ౨

18

చెట్్ మీదున్న పిలిప్్క “ఆఁ ఇక ఇపుపిడు కిరాంద పడి పొ రు్ల . నువు్వ త్నింది నీ కూతురు మాంస్ని్న” అనా్నడు.

ఆ మాటలు వినగ్నే తల పెైకెత్్త పిలిప్్కని చూసింది. విపరీతమెైన కోపంతో బాబా యాగ్ నల్ల గ్ మారింది. వికృతంగ్ అరుసూ్త చెట్్ వద్దకు వెళ్ళ తన పళ్ళతో క్ండాని్న కొరికింది. అది దృఢమెైన చెట్్ కనుక కొరికీ కొరికీ దాని పండు్ల విరిగ్య క్ని చెట్్ చెకు్క చెదరలేదు.

బాబా యాగ్ పరిక్కనే ఉన్న కమ్మరిని పిలిచ్ంది. “కమ్మరీ, కమ్మరీ! నాకు త్వరగ్ ఒక గటి్ గొడ్డలి ఉకు్కతో తయారు చేసి ఇవు్వ” అని అరిచ్ంది.

కమ్మరి భయపడి గబగబా ఒక గొడ్డలిని ఇచా్చడు. బాబా యాగ్ దాంతో చెట్్ ను నరకడం మొదలు పెటి్ంది. చెట్్ చాలా గటి్దవడంతో క్సేపటికే గొడ్డలి పదును పో యంది. బాబా యాగ్ మూలుకు్కంటూ కమ్మరిని పిలిచ్ పదును పెటి్ంచుకుంది. కమ్మరి పదును పెటి్ ఇచా్చక మళ్్ళ చెట్్ ను నరకస్గింది.

ఆలసయాం క్కముందే తనను తాను రకించుకోవడమెలా అని దిగులు పడుతూ ఆక్శం లోకి చూశ్డు పిలిప్్క. దూరం నుండి బాతుల గుంపు ర్వడం గమనించగ్నే అతనికి మంచ్ ఆలోచన కలిగింది.

Page 18: Pilipka Book Telugu Copy ౨

19

Page 19: Pilipka Book Telugu Copy ౨

20

Page 20: Pilipka Book Telugu Copy ౨

21

Page 21: Pilipka Book Telugu Copy ౨

22

ఆ బాతుల గుంపు దగ్గరకు ర్గ్నే “ఓ పిరియమెైన బాతులార్! మీరు తలా ఒక ఈక విదిలించండి. వ్టితో రెక్కలు తయారు చేసుకుని మీతో ప్ట్ ఎగిరి నా తలి్లదండురి ల దగ్గరకి వెళతాను, అక్కడ మీకు గింజలు ఇచ్్చ మీ రుణం తీరు్చకుంటాను” అనా్నడు. బాతులు తలా ఒక ఈక విదిలా్చయ. వ్టితో ఒక రెక్క తయారు చేసుకునా్నడు.

బాబా యాగ్ కోపంతో చెట్్ ను ఇంక్ వేగంగ్ నరకస్గింది. ఇపుపిడు పిలిప్్కకి రెండో రెక్క క్వ్లి ఎలా అనుకుంట్ండగ్ మరో బాతుల గుంపు ర్వడం కనిపించ్ంది. “పిరియమెైన బాతులార్! మీరు తలా ఒక ఈక విదిలించండి. వ్టితో ఇంకో రెక్క తయారు చేసుకుని నా తలి్లదండురి ల దగ్గరకి వెళతాను. అక్కడకి వెళ్్ళక మీకు గింజలు ఇచ్్చ రుణం తీరు్చకుంటాను” అనా్నడు. అవి తలా ఒక ఈకను విదిలా్చయ. పిలిప్్క గబగబా ఇంకో రెక్కను తయారు చేసుకుని ఆ బాతుల గుంపు సహాయంతో ఎగిరిపో యాడు.

అది గమనించని బాబా యాగ్ చెట్్ ని కోపంగ్ నరుకుతూనే ఉంది. నరుకుతున్న ఆ చెట్్ ఎట్ వెైపు పడుతుందో చూసుకోకుండా నరకడంతో అది బాబా యాగ్ మీదే పడింది. చెట్్ కిరాంద నలిగి ఆ మంతరిగతె్త చచ్్చపో యంది.

పిలిప్్క బాతులని పట్్ కుని ఎగురుతూ తన ఇంటికి చేరుకునా్నడు.

Page 22: Pilipka Book Telugu Copy ౨

23

Page 23: Pilipka Book Telugu Copy ౨

24

Page 24: Pilipka Book Telugu Copy ౨

25

తలి్ల పిలిప్్కకి రుచ్కరమెైన భోజనం వడి్డ ంచ్ంది. అది త్ంటూ జరిగిన విషయమంతా చెప్పిడు. తలి్లదండురి లు గబగబా బయటకి వెళ్ళ బాతులని పిలిచ్ వ్టికి కృతజ్ఞతలు తెలుపుకునా్నరు. గింజలు వేశ్రు.

అవి “క్్వక్! క్్వక్!” అంటూ సంతోషంగ్ గింజలని త్నేసి వ్రి వద్ద వీడో్కలు తీసుకుని ఎగిరిపో యాయ.

*****

Page 25: Pilipka Book Telugu Copy ౨

26