64
ర ప ష, 30-1-211/9 త జ , ఖపట 530 020 - 9849658360 - 9849658361 సంక 7 సం 23 షం - ఘం 22 జనవ 2020 వవప: మ వనజ, నవశకణసప జంభ కందవవ దధతసం సంర ణం రస ఇ దయత వస। ఆయం ల లం కమలవన త్ య సయం వనమన న నయ।। --మరశతకం రర ఐవతం కంభసలంనం న సంర కకన ఉ. తత కండ చయల ల ల త ఎబన అన కనబ. ఆన క కసంన పదవనంక ఎ ం ఎబన క. ఈ ధం లన శంపన ర అంద సంపదల రణమ క!

New పరిణత్ - Amazon S3 · 2020. 2. 5. · మిహిర పబ్లి కేషన్స్, 30-1-211/9 పాత జై లు రోడ్డు , డాబా గార్డున్స్

  • Upload
    others

  • View
    0

  • Download
    0

Embed Size (px)

Citation preview

  • మిహిర పబ్లి కేషన్స్, 30-1-211/9 పాత జై లు రోడ్డు ,

    డాబా గార్డు న్స్విశాఖపట్నం 530 020ఫోన్- 9849658360ఫోన్- 9849658361

    సంచిక 7 సంపుటి 23వికారి పుష్ం - మాఘం

    22 జనవరి 2020వ్వస్థాపకులు:

    శ్రీమతి వనజ, శ్రీ ఎమ్మారెల్ రావు

    నవశకనిర్మాణమాసపత్రి క

    జంభారీతీభ కంభోద్భవమివ దధతస్సంద్ర సంధూర రేణంరక్తాస్సక్తా ఇవౌఘై రుదయతటీ ధాతు ధారాద్రవస్య।

    ఆయంత్్య తుల్య క్లం కమలవన రుచేవారుణా వో విభూత్్యభూయసు రా్భసయంతో భువనమభినవా భానవో భానవీయాః।।

    --మయూరశతకం

    సూర్యకిరణాలు ఐరావతం కంభస్థలంనండి పుట్టిన సంధూరపు ధూళికమ్ముకన్నట్లు ఉన్్నయి. తరువాత తూరుపు కండ చరియలలోని గైరికాది ధాతువుల ద్రవాలచే తడిచి ఎర్రబడినవా అన్నట్లు కనబడుతున్్నయి. ఆపైన సూరు్యని రాకతో బాటే

    వికసంచిన పదమువనంయొక్క ఎర్రని కాంతితో ఎర్రబడినట్లు కనిపిస్తున్్నయి. ఈ విధంగా

    మ్లోలుకాలన ప్రకాశంపజేస్తున్న భానని కిరణాలు మీ అందరి సంపదలకూ కారణమగు గాక!

    పరి ణత్

  • సంపాదకవర్గ ముగౌరవసంపాదకులు

    డా. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగౌరవ సంయుక్త సంపాదకులు

    డా. డి. వి. ఆర్. మూర్తిగౌరవసభ్యులు

    డా. కోలవెన్ను మలయవాస్తనిడా. వెెంపటి రామనరస్తెంహెం

    డా. వి. ధరా్మరావుడా. సుభాషిణి

    పి. రామభద్రమూర్తి

    ప్రధానసంపాదకుడుడా. ఇవటూరి శ్రీనివాసరావు

    సంపాదకుడుమల్ంపల్్ ప్రద్యుమ్న

    సహసంపాదకుడుకెందాళ సూర్యనారాయణ

    సభ్యులువి. వి. చలెంవి. అరుణ

    పేర్ ఉషాప్రభాకర్అబ్దు ల్ రజాక్అనెంతలక్ష్మి

    ఎమ్. ప్రభావతికెండపి నాగేశ్వరరావుఎ. పి. శతెంద్రనాథ్

    బి. వి. సత్యనారాయణఉప్పల ఇ. కె.

    ముద్రణసహకారంబి. రామారావుసంచాలకుడు

    కె. వి. ఎస్. శా్యమ్

    విషయసూచిక

    ప్రణతి....3సంపాదకీయం...5అనన్యగురుభకితు...7ఇంద్రియవశకారి జ్ఞానప్రదాత రాహువు...10శ్రీమాత...12మాసటిర్ ఇ.కె. వాణి...14భాగవతమ్...15శ్రీకృష్ణలీలలు...18శ్రీవాలీముకి రామాయణ వైభవం...20పెరియపురాణం...23శంకరవాణి - భగవద్గీత...25ఋతుధ్వజుడు...29మహాభారతం...31గురుపూజలు, ఎమామురెల్ జయంతి....33హోమియో ప్రథమచికిత్స....38కౌసల్య ఆవేదన...40ప్రాచీన భారతీయ గణిత విజ్ఞానమ్....42క్షణమ్....44ఇనీషియేషన్ హ్్యమన్ సోలార్....46భవిష్యపురాణం...48శుభఘడియలు...56

    మిహిర అనుబంధంగా శుభఘడియలు ఇవ్వడం వలన ఈ సంచికలో కొన్ని శీర్షికలు ప్రచుర్ంచబడలేదు.

    విడిపరి త్ రూ. 30 సనంవతస్ర చనందా రూ. 300

    [email protected]

    www,mihiramonthly.blogspot.inFB: mihira new era wisdom

  • మ్ఘం వచ్చందంటే ఆదివారాలు సూరయునారాయణునికి పాయసం నైవేదయుంగా చక్కుడాక్లో సమరి్పంచడమనే సంప్రదాయం కంతమందికి కేవలం గుర్తుగా మ్త్ం మిగిల్నా, ఇంకా చాలా తెలుగిళ్ళలో్ ఆచారంగా ఉండడం మన అదృష్ం. ఉతతురాయణపుణయుకాలానికి కదిదిగా అటు ఇటుగా మ్ఘమ్సం వసూతు ఉంటుంది. మ్ఘశుద్ధసపతుమి రథసపతుమిగా పిలువబడుతంది. ఆనాడు సూర్యుని రథం ఉతతురాయణప్రయాణానికిగాను వెనుకక్ తిర్గుతందని పెదదిలు చెబుతార్. అయితే ఉతతురాయణం ప్రారంభమైన చాలానాళ్ళక్ గాని ఒక్కుసారి రథసపతుమి రాద్ కదా అనే సందేహం వసతుంది. అంద్క్ కారణం - ఒకటి సౌరమ్నం, మరొకటి చాంద్రమ్నం. ఈ లెకకులలో ఉన్న తేడాలవలన తిథుల తే డాలు వసాతుయి.

    కార్తుకంలాగానే మ్ఘంకూడా సా్ననానికి పవిత్మైన మ్సం. మ్ఘమ్సమంతా ప్రాతఃకాలం నదిలోగాని, చెఱువులోగాని, నూతివదది గాని, గోష్్పదమంత చెలమవదదినైనాగాని సా్ననం చేయాలన్నది పురాణ వచనం. దానివలన శ్రీమహావిష్ణువు సంతోషిసాతుడని అంటార్. ప్రతిదినం చేయలేకపోయినా, మ్ఘపౌరణుమినాడు సముద్రసా్ననం చేస్తు మ్సమంతా పుణయుసా్ననమ్చరించన ఫల్తం దక్కుతందని కూడా చెబుతార్.

    మ్ఘపౌరణుమికి మహామ్ఘి అని పేర్. ఆనాడు సముద్రసా్ననం, సంగమసా్ననం, తీర్థసా్ననం అతయుంతశుభదాయకాలు. సా్ననం చేయడానికి అశక్తులైనవార్ కనీసం ఆ ప్రాంతాలలో కాళ్్ళ, చేతలు కడుగుకని, ఆచమనం చేసినా, ఆ ఫలం దక్కుతందంటార్. పరావాలలో సముద్రసా్ననం నిషేధంపబడినా, ఆష్ఢ, కార్తుక, మ్ఘ, వైశాఖపౌరణుమిలక్ మ్త్ం ఆ నిషేధం వరితుంచద్. కనుక మ్ఘపౌరణుమినాడు సముద్రసా్ననం తప్పనిసరిగా చేయాల్.

    సాధారణంగా సూర్యుడు మకరక్ంభాలలో సంచరించేటపు్పడు

    సంపాదకీయం

    మహామాఘి

  • మ్ఘమ్సం వసతుంది. క్ంభంలో సంచరించేటపు్పడు ప్రథమ్ర్థంలో మ్ఘపౌరిణుమ వసతుంది. ఆ సమయంలో సూరయు చంద్రులున్నరాశులు భుజాలుగా, వృషభవృశ్్చకరాశులు శ్రఃపాదాలుగా ఒకసి్థరరాశ్మూరితు ఏర్పడుతంది. దీనినే శ్రీమహావిష్ణువుయంత్ంగా ఇసాతుర్. (దీనినే కందర్ ఱెకకులు విపి్ప, కాళ్ళతో సరా్పని్న పటి్న గర్డుని మూరితుగా లేదా ఱెకకులతో అమృతభాండాని్న మోసతున్న గర్డుని మూరితుగా ధాయునిసాతుర్.) ఈ యంత్రాని్న ధాయునం చేస్తు అది మనబుది్ధలో ఉన్న వాయుమోహాని్న తొలగించ, ఇంద్రియజయాని్న కల్గించ, మనను సాధారణమ్నవుని సి్థతి నుంచ విశవామ్నవుడైన మనువు అనే సా్థయివరక్ తీసకని వెడుతంది. ఆ ధాయునానికి అవసరమైన శార్రికపరిశుది్ధని సముద్రసా్ననం సమకూర్సతుంది.

    మన భూమిచుటూ్ ఉన్న లవణమయమైన సముద్రం విద్యునమాయంగా ఉంటుంది. ఆ నీటిలో సమంత్కంగా సా్ననం చేస్తు మన శర్రం తేజోవంతమవుతంది. ఈ తేజససువలన మనక్ పుషి్, తషి్ కలుగుతాయి. అటి్ మనఃసి్థతిలో మనం చేస్ ధాయునంగాని, జపంగాని, పూజగాని, యజ్ంగాని మనక్ విశవావాయుపక్డైన విష్ణుని తతాతువాని్న అవగతం చేసాతుయి. ఆ రకంగా మ్హామ్ఘి సా్ననం మనక్ సద్యుముకితుదాయకమవుతందని పరమగుర్వులు వివరించార్.

    ఇట్ి పవిత్మైన మ్ఘమ్సంలో ఆ మిహిర్ని ఆశీససులు మన మిహిర పాఠక్లక్ ఉండాలని ప్రారి్థసతునా్నను.

  • న్జమైన గురుభక్తిక్ న్లువెత్తి సంతకం ఎమ్మారెల్. వార్ ఊహ గురువు, ఊపిర్ గురువు, మనస్సు గురువు, మ్ట గురువు. వార్ గురుదేవులు శ్రీమ్న్ ఎక్కిరాల కృష్ణమ్ చారుయులువారు. వార్ మొదటి వీక్షణంతోనే తనన్ తాను సంపూర్ణంగా వార్క్ సమర్పణ చందేరు. తన గత జీవితాన్క్ తెరదంచి, ఒక వినూతనిమైన మ్ర్ంలో, గురువు న్ర్దేశకతతి్ంలో జీవితమంతా పయన్ంచేరు.

    అనన్యాశ్చింతయతో మామ్. ఆ భగవానున్ మ్టలు గురువదేవున్ మ్టలుగా స్్వకర్ంచి మ్స్టర్ ఇ.కె.గారు ప్రణాళికకు అంక్తమై, వార్క్ అంతేవాసిగా మ్ర్పోయేరు ఎమ్. ఆర్. ఎల్. గారు. గురుచరణాలు దొర్క్న క్షణంనుండి, తన దేహం వదలేవరకూ తన జీవితాన్ని ఒక తపస్సుగా జీవించేరు. న్స్్వర్థమైన మ్నవసేవ, న్ండైనభక్తి, న్రమాల మైన ప్రేమ వార్ గురువు నుంచి సంప్రాపతి మయేయుయి. న్తయుకృతీవలుడు, న్రంతర కారయు

    దీక్షాపరత్వము, న్రాడంబరము, పవిత్రమూ అయిన జీవనము, వారు ఆచర్ంచారు.

    చిననితనంలోనే కననితల్లివదదే నేరుచుకునని జ్యుతిషయుము, గురుదేవులు మ్స్టర్ ఇ.కె. వార్ ద్్వరా దర్్శంచిన జ్యుతిర్్వదము, జ్యుతిర్్వదయుగా వికసించి విశాల విశ్వంలోనే మహోననిత జ్యుతిష్యులుగా ఖండంతరఖ్యుతిన్ ఆర్చుంచేరు. సం।।ముల తరబడి లక్షలాద మందక్ భవిషయుత్తిను తెల్్ప వార్ బంగారు భవిషయుత్తికు బాటలు వేసి వార్చే పూజలందుకున్నిరు. మహామహులచే శాలిఘంపబడడారు ఎమ్.ఆర్.ఎల్.గారు.

    శ్రీవిద్యుపాసకులు, మంత్రద్రష్ట, గురు పూజలు, అమమావార్ పూజలు, మంత్రో పదేశాలు, దీక్షలు, అభిషేకాలు, అరచునలూ, ప్రేయర్సు న్తయుజీవితంలో భాగాలుగా చేసి వేలమందన్ ఆ ఆధ్యుతిమాక మ్ర్ంలో నడిపి, వార్చే ఆచర్ంపచేసి, తర్ంపచేసి మ్నుయుల మననినలను పందగల్గేరు.

    మాస్టర్ ఎమామారెల్ రావుగారు అనన్యగురుభక్తి

    శ్రీ ఎమ్మారెల్ సంసమామృతి మిహిర జనవరి 2020 7

    -కందాళ సూరయునారాయణ

  • రామ్యణ, భారత, భాగవతాలు, భగవదీ్త, స్క్రేట్డక్్రిన్ అన్ని సమసతి విషయములూ ప్రతీరోజూ కాలిస్లు న్ర్వహించి వేద, వేద్ంగోపన్షత్తిలతో సహ సంపూర్ణ ఆధ్యుతిమాక వాఙమాయాన్ని ప్రజలకు బోధంచేరు. స్న్నితమైన హాసయుం, స్న్శిత మేధ శ్రీ ఎమ్.ఆర్.ఎల్.గార్ సొత్తి. ఆగమశాసత్రము, ఖగోళశాసత్రము, మంత్రశాసత్రము ఇలా అనేక శాసత్రములలో న్పుణత్వము కల్్నవారు. దేవాలయాల న్రామాణాలు, విగ్రహప్రతిష్టలు అనేకం చేసేరు, చేయించారు.

    మ్స్టర్ ఇ.కె. వార్ వదదేనే హోమియో వైదయుంలో పందన శిక్షణతో వైదయుసేవ న్రంతరము ఒక తపస్సుగా చేసేరు. తన వదదేకు చేర్న మిత్రులు శిష్యులు హోమియో, అలోలిపతి డక్టరలిచే వేలాద మందక్ అనున్తయుము వైదయుసేవలు అందంప చేసేరు. తన ఇలేలి ఒక క్లిన్క్గా చేసి మరీవైదయుసేవ చేసేరు. ప్రతి రోజూ డిస్్పనసురీ నడిపేరు. మహామ్మర్లాంటి రోగాల నుండి ఎంతో మందన్ రక్ంచేరు.

    సంగీత ప్రియులు. ప్రతీ 3వ ఆదవారం న్ష్్ణత్లైన కళాకారులచే, గాత్ర, వాదయు కచేరీలు న్ర్వహించేరు, కళాకారులను గౌరవించేరు, సతకిర్ంచేరు. ఒక చకకిన్ సత్స్ంప్రద్యాన్ని నెలకొలే్పరు. స్వయంగా వీణ నేరుచుకున్ ఎంతో మందలో ఉతాసుహాన్ని న్ంపేరు ఎమ్.ఆర్.ఎల్.గారు.

    నేనూ-మాస్టారు: న్ పూర్వజనమా స్కృతము, అదృష్టములకు రూపమిసేతి వార్

    మేడమ్ వనజగారు, మ్స్టర్ ఎమ్.ఆర్.ఎల్.రావుగారు. పర్చయమైన క్షణంలోనే ఎంతో ఆతీమాయతను చూపెట్్టరు. అభిమ్న్ంచేరు. ఆదర్ంచేరు. వార్ స్న్నిధయుం ఆహాలిదభర్తమే. వార్ మనస్సు లో న్కు ప్రతేయుక స్్థనం ఇచేచురు. కారులో వార్ ప్రకకినే, కారాయులయంలో వార్ ప్రకకినే, పూజలోలి, యజ్ఞాలోలినూ, ప్రయాణాలు, తీర్థయాత్రలు, సంగీత సభలు, సన్మానసభలు అన్నిట్లినూ వార్ ప్రకకినే. శ్రీకృష్్ణడిక్ వసంతకుడిలాంటి స్్థనం న్కు ఇచేచురు. నేనంట్ ఇంత ప్రతేయుకమైన ఆదరాభిమ్న్లకు కారణం ఏమిటా అన్ ఆలోచించేను. మ్కు బంధం మ్స్టర్ ఇ.కె. న్కు ఇ.కె.గారంట్ ఇష్టం. ప్రాణం. వార్ గుర్ంచి మ్టాలిడుతాను. వార్ గంత్తో మ్టాలిడుతాను. వార్ రచనల గుర్ంచి మ్టాలిడుతాను అందుకే వార్క్ నేనంట్ ప్రాణం. ఇ.కె.గారు తెలుస్ అన్ని, చూసేను అన్ని ఎంతో పంగిపోయేవారు.

    ముఖయుంగా స్న్నితమైన హాసయుం వార్ కెంతో ఇష్టం. అదీ స్హితయుంలోనైన్ సమ్జ పరంగానైన్. నేను హసయుప్రియుణ్్ణ. నటుణ్్ణ. న్చేత ఎన్ని హాసయున్టికలు వేయించేరు. ఏ సంభాషణ అయిన్ చమతాకిరం మ్కు వెననితో పెటి్టన విదయు. స్హితయుం మీద న్కునని పటు్ట, ఇష్టం వార్కెంతో నచేచుద. భారత, రామ్యణాలు, ఆధున్కాంధ్ర, స్ంఘక నవలలు, రచనలు, కవులూ, వార్ మధయు నడచిన హాసయుసంభాషణలూ విన్, పరవశించి పోయేవారు. నేను వార్ రచనలకు డికే్టషన్

    8 మిహిర జనవరి 2020 శ్రీ ఎమ్మారెల్ సంసమామృతి

  • తీస్కునే వాణ్్ణ. న్కు, న్ పిలలిలకూ మ్ కుటుంబాన్క్ దర్శకులై, పెదదేదక్ెకి చదువులు, ఆరోగాయులు, పెళిళిళ్ళి, పేరంటాలు అన్ని విషయాలూ వార్ సూచనలే, సలహాలే, సహాయాలే. వనజగారు తరా్వత మరీ ప్రజ్సేవలోనే అహోరాత్రాలూ గడిపేరు. మ్కు మరో ఆలోచనలేకుండ, రాకుండ, వార్తోటిదే జీవితం అననిటులిగా రెండు దశాబాధాలు మించి గడిపేను. . న్ చేత ఎన్ని దీక్షలు, పూజలు, వ్రతాలు, విగ్రహాప్రతిష్ఠలు చేయించేరు. ప్రవచన్లు ఇవ్వటం నేర్్పరు. 8 సం।।రాలు న్ చేత రామ్యణం పఠనం ప్రవచనం ఇపి్పంచేరు. 20సం।।లుగా ప్రతీనెలా మిహిరలో న్చేత అనేక రచనలు చేయించేరు. పవిత్రమైన మ్ గురుశిషయు బంధ్న్ని పటిష్టమైన బంధుత్వంగా మ్ర్చురు. మ్ అమ్మాయిన్ వార్ కోడలుగా స్్వకర్ంచేరు. మనవరాలుతో ఆడుత్ననిప్పుడు ఆ మ్టలు వింటుననిప్పుడు ఎంతో సంపూర్ణమైన ఆనంద్న్ని పందేవారు. ద్న్ ఆట, పాట, మ్ట అన్ని చూసేరు. మళ్ళి మేడమ్ పుటి్టనంత సంతోషంచేరు.

    పరమగురువుల ప్రణాళిక ఏమిట్ జనమాజనమాల రహసయుమేమిట్, గురువుల స్న్నిధయుం అవసరమయియుంద్, మరోచోట జన్మాంచాల్సున అవసరమేర్పడింద్ తెలీదు వార్క్ తెల్సున్ చప్పలేదు.

    జర్గినవన్ని మంచికన్అనుకోవడమే మన్షపన్.ఆయన ఊహ - గురువు

    ఊపిర్ - గురువుఆలోచన్ గురువేఆచరణా గురువేమ్నవసేవనూమ్ధవసేవనూసమ్నంగా చేసిన,సవయుస్చి -జ్యుతిషయుమును, జ్యుతిర్్వదముగా దర్్శంచి

    వేలాదమందక్ జ్యుతిషవెలుగులు పంచి, మంచితనమున మన మధయు సంచర్ంచిన భూ వేలు్పడతడు -

    వైదయుమందునువేద విదయులందునుమరమాంబులు తెల్సినమ్నుయుడతడు-ఎప్పుడైన్, ఎలాంటి సందర్భమైన్

    మందహాసమే గాన్, మందల్ంపులేదు -విశాలనేత్రాలు, విశిష్టమైన భావాలు,

    అందమైన పలువరుస, న్ండైన విగ్రహం, అందం, గంభీరమైన కంఠం - కలబోసేతి మన మ్స్్టరు, కుదసేతి ఎమ్.ఆర్.ఎల్. స్గదీసేతి మలలింపల్లి రాజ్ లక్ష్మణరావు.

    మర్చిపోన్మరువలేన్మధురమైనఓ జ్ఞాపకంఊపిర్ ఉననింతవరకూ ఊహలోలిమీర్చదర్పోన్ అందంచర్గిపోన్ బంధం.

    శ్రీ ఎమ్మారెల్ సంసమామృతి మిహిర జనవరి 2020 9

  • 1 జనవరి 2020 దివ్యకిరణం వికారి పుష్యం - మాఘం

    అర్థములు: సదావృధః = ఎలలిప్పుడు వర్ధాలులిచుం డెడి, చిత్ః = పూజన్యుడైన, సఖా = ఇంద్రుడు, కయా = ఏ, ఊతీ = తర్పణముచే, నః= మ్కు, ఆ భువత్ = అభిముఖముగా న్లుచును? శచిష్టయా = ప్రజఞాతో కూడిన, కయా = ఏ, వృతా = కరమాచే, (ఆభువత్ = అభిముఖు డగును?)

    భావము: ఎలలిప్పుడూ వృదధాచందెడివాడు, పూజన్యుడు అయిన ఇంద్రుడు ఏ తర్పణముచే మ్కు ఎదురుగా న్లుచును? ప్రజ్ఞావంతమైన ఏ కరమాచే మ్కు అభిముఖు డగును?

    రహస్యప్రకాశము: ఇద ఋగే్వదములో ఇంద్రున్గూర్చు చపి్పన మంత్రము. దీన్న్ రాహుగ్రహమునకు

    మంత్రముగా స్్వకర్ంచిర్. పూర్వపు సంచికలలో వివర్ంచినటులి వేదమంత్రములు కొదదే మంద దేవతలను ఉదేదేశించియే చప్పబడినవి. ఋగే్వదములోన్ వేయి సూకతిములలో సగము సూకతిములకు అధదేవతలు ఇంద్రుడు, అగిని మ్త్రమే. వార్ తరువాత రుద్రుడు, సోముడు, వాయువు, సూరుయుడు, అశి్వనులు, మరుత్తిలు మొదలగువారు ఎకుకివ సూకతిములలో కీర్తింపబడిర్. వీర్ మంత్రములే ఇతరదేవతలకును స్్వకర్ంపబడినవి. కనుకనే వేదమంత్రముల శక్తి వాటిన్ ఉచచుర్ంచుటవలన బయట, లోన జన్ంచు తరంగములందు ఉననిదే కాన్, వాటి వాచాయుర్థములో లేదన్ పెదదేలు వివర్ంచదరు. అయినను మంత్రముపైన

    కయా నశ్చిత్ర ఆ భువదూతీ సదావృధః సఖా।కయా శచిష్ట యా వృతా।।

    వేదార్థము

    వర్యాన్

    ఇంద్రియవశకారి-జ్ఞానప్రదాతరాహువు

  • 1జనవరి 2020దివ్యకిరణంవికారి పుష్యం - మాఘం

    దృష్ట న్లచుటకు, ద్న్న్ జపించునప్పుడు మనస్సున ధ్యునమునకు ఆలంబనముగా న్లచుటకు వాచాయుర్థము ఉపయోగపడును. అందువలన వాచాయుర్థమును, ద్న్లోన్ రహస్యుర్థమును మనము గ్రహించవలెను.

    రాహువు ఛాయాగ్రహము. జ్యుతిష శాసత్రమునందు శన్వలె వర్తించువాన్గా గుర్తించబడువాడు. సరా్పకారుడు. ఉదయ కాలమునందు ఏర్పడు న్డ రాహువుగాను, స్యంత్రము ఏర్పడు న్డ కేత్వుగాను గుర్తించబడును. ఉదయము ఏర్పడు న్డ మధ్యుహనిమువరకు పెరుగుచుండును. కనుక రాహువునకు సదావృధః అనెడి విశేషణము ఇవ్వబడినద.

    మన న్డ మననుబటి్ట చిత్రవిచిత్ర ముగా మ్రుచుండును గనుక న్డవంటి రాహువును చిత్ర శబదేముతో సూచించిర్.

    సఖు డనగా సేనిహిత్డు. ఇంద్రియ ములకు అధపతి అయిన ఇంద్రున్ పటలి మనము సేనిహభావముతో నుండ వలెను. లేన్చో అవి మన మ్ట వినవు. అటి్ట ఇంద్రున్ వంటిదే మనను ఎలలిప్పుడు అనుసర్ంచు మన న్డ. అదకూడ మనకు సఖున్ వంటిదే. కనుక ఈ మంత్రమును రాహువునకు అన్వయించుట జర్గినద.

    రాహుకేత్వులు కుష్్ఠ మొదలగు

    వాయుధులను కల్గించువారు, విష్దప్రయోగ కారకులు, దురదృష్టమును కల్గించు వారన్, వార్లో రాహువు మ్యను భ్ంతిన్ కల్గించునన్ చపి్పనను, జ్ఞానమునకు రాహువును, మోక్షమునకు కేత్వును కారకులుగా కూడ చపె్పదరు. కనుకనే వారు సేవింప దగిన వారు, ఇంద్రియములను మన వశము చేయువారు అగుచున్నిరు. వార్ గుఱంచి తెల్యన్ వార్క్ రోగమువలనను, విష్ద ప్రయోగముల వలనను వివశత్వము కలుగ జేస్దరు. వార్న్ తెలుస్కుననివార్క్ ఇంద్రియాధపతయుము న్చచుదరు. అదయే ఇంద్రున్ అభిముఖముగా చేయుట. అద జరుగవలెననని మన శరీరమునందు పైలోకములను క్ందలోకములను కలుపు చునని ముడి విడిపోవలెను. ఇద కంఠము నందు ఉండును. కనుకనే రాహుకేత్వులు తలతో ఒకరు, మొండెముతో ఒకరు ఉందురు. వారు అమృతపానము చేసి రనగా జ్ఞానము పందర్ అన్ అర్థము. అటి్ట జ్ఞాన్మృతమును గ్రోల్నవారు శిరస్సుతో ఊరధా్లోకములందు, మొండెముతో అధో లోకములందు విహర్ంచదరు. ఇదయే ప్రజ్ఞా వింతమైన కర్మ. స్ధన పండి, ద్న్ ఫలము పందు వారుకూడ ఈ విధముగానే కరమా రాహితయుమును పందెదరు.

  • 1 జనవరి 2020 దివ్యకిరణం వికారి పుష్యం - మాఘం

    భానుమిండలమధయాస్థాభైరవీ భగమాలినీ 129దేవి సూరయుమండలమునందు న్వ

    సించును. ఆమెను భగమ్ల్న్ అందురు. దేవి భైరవున్ భారయు. భైరవి బ్రహామాండమున కాలమునకు దేవత. దేవి మ్నవున్ దేహమందు న్వసించును. ఈ కనపడే గ్రహములు, నక్షత్రములు, పాలపుంతలు, ఇతాయుదులన్నింటిక్ కేంద్రము సూరుయుడు. ఇద ఒక సూరయుమండలము మ్త్రమే. ఇటువంటివి 12 సూరయుమండలాలు (ద్్వదశాదత్యులు) ఉననిటులిగా వేద వాఙమాయం చబుత్ంద.

    అవి : 1. మిత్ర 2. రవి 3. సూరయు 4. భాను 5. ఖగ 6. పూష 7. హిరణయుగర్భ 8. మరీచి 9. ఆదతయు 10. సవిత 11. అరకి 12. భాసకిరులను పనెనిండు మండలాలు. ఈ ప్రతి భానుమండల మందునూ అమమా కేంద్రమై ఉననిద. తనచుట్్ట భానుమండల

    ములన్ని పర్భ్రమిస్తిననివి. అందుచే ఆమె భానుమిండలమధయాస్థా. ఆకాశంలో నక్షత్ర మండలము, గ్రహములు గతి తప్పక సంచర్ంచుట పరదేవతా భయమువలలినే.

    భీషాస్్మదావాతః పవతే, భీషోదేతి సూరయాః - తై.ఉ.వాయువు భయపడినవాడై వీస్తిన్నిడు.

    సూరుయుడు భయంచేత ఉదయిస్తిన్నిడన్ శ్రుతివాకయుము. ఈ వాకయుమునందు భైరవ మంత్రము ఉపదేశింప బడినద. ఆ తల్లిక్ ఆరు ఐశ్వరయుములు కలవు. కాలభైరవున్తో (భరతి) చైతనయుమను కాలరూపములో భూత, వరతిమ్న, భవిషయుతాకిలములు కలుగజేయును.

    పదా్మసన్ భగవతీపద్మన్భసహోదరీ 130దేవి పదమాము లేక తామర పువు్వ

    మధయు కూరుచుంటుంద. ఆమె అష్్టశ్వరయు ములు కలద. ఆమె విష్్ణవు చలెలిలు. దేవి

    శ్రీమాత-డా. సభాషిణి

    లలితాసహస్రనామస్తో త్ార నిక ిమధురమ�ైన వ్యాఖ్యానం!

  • 1జనవరి 2020దివ్యకిరణంవికారి పుష్యం - మాఘం

    మ్నవున్ దేహములోన్ శక్తి చక్రములలో న్వసించును. ప్రతిచక్రమునకు ఒక పదమాము సంకేతముగా మూలధ్రచక్రము నుండి సహస్రారచక్రము వరకు న్వసించును. కుండల్న్శక్తి మూలాధ్రము నుండి సహస్రారమునకు బయలుదేర్నపుడు స్ధకున్క్ జ్ఞానము ప్రాపితించును. అతన్క్ తన ప్రాణము ఉచాఛ్్సన్శా్వసముల ద్్వరా తెల్యును. ప్రాణము దేహియందు ఐదు విధములుగా 1. ప్రాణ 2. అపాన 3. ఉద్న 4. వాయున 5. సమ్నములుగా ఆవర్ంచి యుండును. ఆదతయు మండలాలన్నింటి యందూ ఉనని ఆమె స్వరూపాన్ని చపే్పదే ఈ న్మం. ప్రతి హోమగుండంలోనూ మధయు పద్మాకారంలో ఉనని హోమగుండము ఉంటుంద. ఈ పదమాన్భియైన హోమంలో చేసే యజఞాయాగాదులు విష్్ణ స్వరూపము.

    యజ్ఞా వై విష్ణః - పదమాన్భున్ స్త్రమూర్తియే పదమాన్భ సహోదరీ.

    కృష్ణస్తు కాళికః స్క్షాత్ - తంత్రం - కృష్్ణడు కాళికామూర్తియే.

    శయానమబ్దౌ లలితే తవైవ న్రాయ ణాఖయాిం ప్రణతోస్్మ రూపమ్- కూరమాపురాణం.జలధపై శయన్ంచిన పురుష రూపంలో

    న్రాయణ న్మధేయురాలు అయిన

    లల్తా పరమేశ్వర్క్ నమస్కిరం. న్రాయణీ సహచరాయ నమః శవాయ న్రాయణునకు, శివాదేవతకు అభేదము.

    ఓిం ధ్యాయః సదా సవితృమిండల మధయావరీతు

    న్రాయణః సరస్జ్సన సింనివిష్ఃసూరయుమండలమందునని పద్మాసను

    డైన భగవంత్డు పరమేశ్వర్ రూపమేయ నుటయే పద్మాసన్ భగవతీ అనున్మ్లు. ఈ న్మంలో పద్మాసనయైన దేవతా మంత్రముంద.

    పదా్మసనే పద్మ ఊరూ పదా్మక్షీ పద్మసింభవే తవాింమాిం భజసవా కల్యాణి యేన సౌఖయాిం లభామయాహిం

    ఉనే్మషనిమిషోత్పన్నవిపన్నభువన్వళిః 131కనురెప్పలు తెరచుట, మూయుట

    ఉనేమాష న్మేషలు. పరమేశ్వర్ యొకకి రెప్పపాటు కాలంలో సర్వభువనములు గ్రహములు, నక్షత్రమండలాలు అన్నికూడ ఉద్భవిసూతి ఉన్నియి. పరమేశ్వర్ యొకకి రెప్పపాటు వలన కాలమనేద సృష్టంచ బడినద. సర్వజగత్తి కాలములో సృష్ట, సి్థతి లయములు చందుత్ననిద. ఈ

  • 1 జనవరి 2020 దివ్యకిరణం వికారి పుష్యం - మాఘం

    కాలము పరమేశ్వర్ యొకకి రెప్పపాటు నుండి ఉద్భవించినద. ఆమె సంకల్పమే ఈ కాలగమనము. సర్వజగత్తినందల్ భువనములు, గోళములు, నక్షత్రమండల ములు, గ్రహములు ఇతాయుదులన్ని కాలబదధాములే అటి్టకాలము పరదేవతా ధీనము అన్ ఈ న్మము చపుత్ంద.

    దేవి ఈ బ్రహామాండమును అనగా చత్రదేశ భువనములను తన చైతనయుముతో న్ంపి తల్లివలె పోషస్తిననిద. భకుతిడు దేవివలె ఏదైన్ వస్తివును, పన్న్ సృష్టచేసి పోషంచి తరువాత న్శనము చేయగలడు(చడడాపనులను). ఉనేమాషమనగా ఉదయించిన మేషరాశి, న్మిషములు కాలాన్క్ కొలమ్నములు. భువనమనగా రాశి. ఈ న్మిషములో సర్వభువనములు అనగా ద్్వదశరాశి చక్రం ఉదయిసూతి తిర్గి అసతిమిసూతి ఉననిద.

    -(సశేషిం)

    మాసటార్ ఇ.కె. వాణి:

    యోగస్ధనకు ప్రధానమైన అవ రోధములు కామము, ధనవాయామోహము. ఈ శతాబదౌమున వేరొకటి అధిక ప్రాబలయాము వహించుచున్నది. అది కీర్తుకాింక్ష. భగవానుని అసలు సవారూపము ప్రేమ. ప్రళ యము నిందున్న అింతరాయామియిందు ప్రేమ ప్రవహించుటే, సృష్్ సింకల్ప బీజ మగుచున్నది. జీవులకు వలస్న శ్వాస క్రియ, గుిండె కొట్్కొనుట, ఆకలి, నిద్ర మున్నగునవి దేవునికి మనపైగల ప్రేమకు చిహ్నములు. సృష్్కిని, స్థాతికిని మాత్రమే కాక, లయమునకు కూడ ప్రేమయే ఆధారము. జీవులకు వలస్న పర్ణామమునిచి్చ, మృత్యావు దావారా, వరతుమాన జీవితబింధములకు కొింత తెర నిచు్చట ప్రేమయే కదా. అనింతమయిన ప్రేమతతతు్వమును జీవు డిందుకొనుటయే పరమావధి. భగవింత్నికి మనపై గల ప్రేమనే ఆయనలోని జగన్్మతృతవా మిందురు. అటి్ ప్రేమకు, ఇహలోకమున వయాకతుమగు మొదటి రూపమే తలిలి. రిండవ రూపమే తిండ్రి . పూర్ణరూపమే గురువు . కావుననే వీరు ప్రతయాక్ష దైవ తములని పేరొకొన బడిర్. స్రతుకి సహజమగు సౌకుమారయాము, కోమలతవాము, మృదుతవాము మాతృప్రేమలోని అింశములు.

  • 1జనవరి 2020ఆత్మకిరణంవికారి పుష్ం - మాఘం

    మైత్రేయుడు విదురున్తో ఇంకా ఇలా చపా్పడు -

    రాజ్! విను. బ్రహమాకుమ్రుడైన దక్షప్రజ్పతి, మనువుకుమ్రెతి అయిన ప్రసూతిన్ వివాహం చేస్కున్నిడు. వార్క్ పదహారుమంద కుమ్రెతిలు పుటా్టరు. దక్షుడు వార్లో పదమూడుమందన్ ధరుమాన్క్, ఒకర్న్ అగినిక్, ఒకర్న్ పితృ గణాన్క్, ఒకర్న్ పరమశివున్క్ ఇచిచు వివాహం చేస్డు. శ్రదధా, మైత్రి, దయ, శాంతి, త్ష్ట, పుష్ట, క్య, ఉననితి, బుదధా, మేధ, తితీక్ష, హ్రీ, మూర్తి అనేవి ధరుమాన్ భారయులపేరులి, మూర్తిదేవిక్ నరన్రా యణులు పుటా్టరు.

    అత్రి-అనసూయ : అత్రిమహామున్ తన భారయు అయిన

    అనసూయతో కల్సి “ఋక్షం” అనే కులపర్వతం మీద సర్వలోకాలకు అధపతి అయిన ఆ పరమేశ్వరున్ గుర్ంచి తపస్సు చేస్డు. ఆ ప్రభువుతో సమ్నమైన సంతాన్న్ని కోర్

    ఏ విభుడు జగదధీశవారు డావిభుశరణింబుసొత్తునతడాత్మసమింబై వెలస్న సింతతిని ద యావరమతినిచు్చగాక యని తలచునెడన్

    ఒంటి కాల్మీద న్లబడి, కేవలం గాల్న్ మ్త్రమే ఆహారంగా స్్వకర్సూతి నూరు దవయు సంవతసురాలు తపస్సుజేస్డు.

    బ్రహమా, విష్్ణ, మహేశ్వరలు అత్రిక్ ప్రతయుక్షమయాయురు. అత్రితో ఇలా అన్నిరు. “మేము లెకకికు ముగు్రం అయిన్ వాసతివాన్క్ ఒకకిరమే. అందుకనే న్వు

    డా. వెంపటి రామనరసింహం

    భాగవతముచతుర్థస్కంధకం

  • 1 జనవరి 2020 ఆత్మకిరణం వికారి పుష్ం - మాఘం

    ఒకకిర్నే పిలచిన్ మేము ముగు్రమూ వచాచుము” అన్. అత్రిఅనసూయలకు బ్రహమా అంశవలలి చంద్రుడు, విష్్ణవు అంశవలలి దతాతిత్రేయుడు, శివున్ అంశవలన దూరా్వస్డూ కల్గేటటులిగా వరమిచాచురు.

    ఈశ్వరుడు-దక్షప్రజాపతి :బ్రహమావేతతిలు ఒకస్ర్ గప్ప యజఞాం

    ప్రారంభించారు. ఆయజ్ఞాన్క్ అందరూ వచాచురు. అప్పుడు సూరుయున్వంటి తేజస్సు తో వెల్గిపోతూ దక్షప్రజ్పతి వచాచుడు. ఆయనను చూడగానే అందరూ లేచినుంచు న్నిరు. బ్రహమా,శివుడూ లేవలేదు. అలులిడైన శివుడు లేవలేదన్ దక్షుడు కోపించి, శివున్ న్ందంచాడు. కాన్ శివుడు ఏమీ చల్ంచక న్శచులంగా కూరుచున్నిడు. ద్న్తో దక్షున్క్ ఇంకా కోపం వచిచు ''న్కు యజఞాభాగం లంభించుకుండుగాక'' అన్ శివున్ శపించాడు. సభుయులు దక్షున్తో ''న్వు చేసింద చడడాపన్'' అన్ మందల్ంచారు. నంద శివున్ దూషంచిన న్ తల తెగిపోత్ందన్ శపించాడు. దక్షుడు కోపంతో లేచి తన ఇంటిక్ వెళిళిపోయాడు.

    శివున్ అవమ్న్ంచటాన్క్ దక్షుడు ఒక పెదదేయజఞాం తలబెటా్టడు. శివున్ తప్పంచి అందర్న్ పిల్చాడు. ఆ యజ్ఞాన్క్ అందరూ విమ్న్లోలి వెళళిటం కైలాసం మీద నుండి

    సతీదేవి చూసింద. శివున్క్ చపి్ప తనూ పుటి్టంటిక్ వెళిళింద. అకకిడ దక్షున్క్ భయపడి ఎవరూ ఆమెతో మ్టాలిడలేదు. సతి తండ్రి దగ్రకు వెళిళి

    న యసయా లోకేసతు్యతిశ్యనః ప్రియసతు థాప్రియో దేహభృతాిం ప్రియాత్మనః ।తస్్మన్ సమస్తుత్మని ముకతువైరకేఋతే భవనతుిం కతమః ప్రతీపయేత్ ।।“తండ్రీ! శివున్కంట్ పెదదే ఈ

    ప్రపంచంలో ఎవరూ లేరు. శంకరుడు సమసతిజీవుల యొకకి ఆతమా. ఆయనకు ప్రియం, అప్రియం ఏదీ ఉండదు. కాబటి్ట ఎవర్పటలి వైరంలేదు. శంభుడే సమస్తిన్క్ కారణభూత్డు. అన్ని రూపులు ఆయనే. మీరు తపి్పంచి ఆ పరమశివున్తో ఎవరు విరోధం పెటు్టకుంటారు? ”- అంద

    దక్షుడు ఆమెనూ, శివున్ దూషంచాడు భర్ంచలేక సతియోగాన్నిలో ప్రాణతాయుగం చేసింద.

    వీరభద్రుడు :అద తెల్సిన పరమేశ్వరుడు తన

    జడను ఒకద్న్న్ పెర్క్ భూమిమీద విసర్ కొటా్టడు. ఆ జడ నుండి అన్ని లోకాలకు భయం కల్గిసూతి రెండవ రుద్రుడిలాగ వీరభద్రుడు పుటా్టడు. వెయియు చేత్లతో, మూడు కాళళితో భగభగామండే అగినిజ్్వల

  • 1జనవరి 2020ఆత్మకిరణంవికారి పుష్ం - మాఘం

    లాగ ప్రకాశిస్తిన్నిడు. మెడన్ండ కపాల మ్లలున్నియి. దక్షున్ యజఞావాటికకు వెళాళిడు. వీరభద్రుడు కతితితో దక్షున్ కొటి్టన్ దక్షున్ మంత్రబలం వలన ఆయుధ్లు దక్షుడున్ ఏమీ చేయలేక పోయాయి. అప్పుడు వీరభద్రుడు దక్షున్ మెడనుల్మి శిరస్సును త్న్మి భగభగామండే దక్ణాగిని కుండంలో వేసి భసమాం చేశాడు. వీరభద్రున్ కోపాన్క్ లోకాలు దహించిపోస్గాయి. దేవతలు, మహరుషిలు, మ్నవులు అందరూ వణ్క్పోస్గారు.

    అప్పుడు బ్రహమా పితృదేవతలనూ,

    శివభకుతిలనూ, ముందు పెటు్టకొన్ దేవతలతో కల్సి కైలాసం వెళాళిడు. అకకిడ అన్ని లోకాలకు శుభాలను ఇచేచువాడూ, భకుతిలను అనుగ్రహించేవాడూ, ఎదురు లేన్ శక్తి స్మరా్థయాలు కలవాడూ, శాశ్వత్డు, పరబ్రహమా స్వరూపుడూ, శాంత్డూ, అయిన శివుడిన్ చూస్రు. ఆయనుని ప్రార్్థంచారు. శివున్ ఆ దేశానుస్రం దక్షున్క్ గర్రెతల పెటా్టరు. అప్పుడు విష్్ణవు అకకిడిక్ వచిచు అందర్న్ అనుగ్రహించాడు.

    త్రయాణామేక భావాన్ిం యో న పశయాతి వై భిదామ్ |

    సరవాభూతాత్మన్ిం బ్రహ్మన్! స శ్నితు మధిగచ్ఛతి ||

    బ్రహమా, విష్్ణ, మహేశ్వరులమగు మేము ముగు్రం స్వరూపతః ఒకట్. అన్ని జీవరూపాలు మేమే కాబటి్ట మమమాల్ని భేదం లేకుండ చూసేవాడిక్ శాంతి ఉంటుంద. అన్ విష్్ణవు పల్కాడు.

    యజఞాం పూరతియింద. -(ఇింకా ఉింది)

  • 1 జనవరి 2020 ఆత్మకిరణం వికారి పుష్ం - మాఘం

    శ్రీకృష్్ణడు కుబ్జను అనుగ్రహించి, ఆమెను సరా్వంగ స్ందరము గావించను. పిమమాట బలరామకృష్్ణలు మళ్ళి పురవీథిలో ముందుకు స్గెను. శ్రీకృష్ణడు పౌరుల ద్్వరా ధనురాయుగము గూర్చు తెల్సికొనెను. ద్న్న్ చూచుటకై, ఆ ప్రదేశమునకు వెడల్ర్. అచచుట శ్రీకృష్్ణడు ఒక అందమైన వింటిన్ చూచను. అద ఇంద్రధనుస్సువలె చాలా రమయుముగా ఉననిద. ద్న్న్ కొందరు పుష్పములతో పూజంచు చుండిర్. ద్న్క్ రక్షకభటులు కాపలాగా ఉన్నిరు. శ్రీకృష్్ణడు ద్న్వదదేకు చేర్, భటులు వార్ంచు చుననినూ, ద్న్న్ తన వామహసతిముతో పటు్టకున్ పైక్ లేపెను. అందరూ చూచు చుండగనే ఆవింటిన్ అవలీలగా ఎతితి పటు్టకున్, వింటిన్ర్న్ సంధంచుచు, మదపుట్నుగు

    చరుకుగడను విర్చినటులి, శ్రీకృష్్ణడు ఆవింటిన్ విర్చి ముకకిలు చేస్ను. అప్పుడు వచిచున ధ్వన్తో దకుకిలు పికకిటిల్లి పోయెను. ఆ ధ్వన్ వినని కంస్డు భయపడి పోయెను. ఆవింటి కాపలాద్రులకు ముందు ఏమి జర్గినద్ అంత్పట్ట లేదు. కొన్ని క్షణాలోలి తేరుకున్ విలులి విర్గి ఉండటంచూచి, కోపోద్రికుతిలైర్. ద్న్న్ విర్చిన శ్రీకృష్్ణన్పైక్ ఆయుధములతో దూక్ర్. బలరామకృష్్ణలు అప్రమత్తిలై ఆ విర్గిన ధనుస్సు ముకకిలను చేతపటు్టకున్ తమపైక్ వచిచున భటులను చావమోదర్. రక్షకభటులకు స్యముగా వచిచున కంస్డు పంపిన స్యుధవీరులు కూడ బలరామకృష్్ణలపైక్ దుమిక్ర్. వార్న్ కూడ చిత్తి చిత్తిగా చితకబాద బలరామ కృష్్ణలు వార్న్ హతమ్ర్చుర్. ఒకకి భటుడు

    56

  • 1జనవరి 2020ఆత్మకిరణంవికారి పుష్ం - మాఘం

    కూడ మిగలలేదు. కొందరు కంస్న్తో మొరపెటు్టకొనుటకు పార్పోయిర్.

    పిమమాట బలరామకృష్్ణలు తిర్గి పురవీథులలోన్క్ వచిచుర్. ఆ నగర శోభలను చూచుచూ ముందుకు నడవ స్గిర్. పురజనులు అందరూ ఇండలిలో నుండి, ఇండలిపైకెక్కి, స్త్ర, పురుష, బాల, వృదుధాలు అందరూ బలరామకృష్్ణలను ఆశచురయుంగానూ, ఆనందంగానూ చూచు చుండిర్. వార్ స్హసముల గూర్చు విన్ అబుబురపడిర్. శ్రీకృష్ణ, బలరాముల సందరాయుతిశయములను ఒళళింతా కళ్ళి చేస్కున్ చూచుచుండిర్. తన్వితీరటం లే దు . ఆ శ చు రా యు న ం ద్ ను భూ త్ ల కు లోనయియుర్. శ్రీకృష్ణలీలలను కథలుగా చప్పు కొనుచూ ‘’వీరు మ్నవమ్త్రులు కారు, బలరామకృష్్ణల్దదేరూ దైవాంశ సంభూత్లే’’ అన్ న్రాధార్ంచుకొన్ర్.

    బలరామకృష్ణలు స్యంసమయం వరకూ నగర శోభలను వీక్ంచి తిర్గి నంద్దులు విశ్రమించియునని చోటిక్ వెడల్ర్. సర్వజనసమోమాహనరూపవతి అతిలోక సందరయువతి అయిన ఆ శ్రీమహాలక్ష్మిచే వర్ంచబడిన రూపము శ్రీకృష్్ణన్ద. అందుకే గోపికలు అను కుంటారు. ఈ శ్రీకృష్్ణన్ రూపలావణయుము

    లను, ర్పటునించి మధురాపురవాస్లు వీక్ంచదరు కద్ అన్.

    ఆరాత్రి బలరామకృష్్ణలు స్ష్్ఠగా భోజనములు చేసి స్ఖముగా న్ద్రించిర్. కంస్న్క్ మ్త్రము ఆరాత్రి న్దదేర పట్ట లేదు. బలరామకృష్్ణలు ధనుస్సును విర్చి వేయటమేగాక, తాను పంపిన వీరులందర్న్ మటు్టపెటా్టరనని వారతి అతన్క్ అశన్పాతంలా తగిల్ంద. శరాఘాతంలా వణ్క్పోయేడు. భయపడి పోయేడు. మనస్సు ఆంద్ళనతో న్ండి పోయింద. అన్ని అపశకునములే కన్్పస్తిన్నియి. అనుక్షణం తృళిళిపడుతూ భయకంపిత్డై పోత్న్నిడు. ఆరాత్రి కాళరాత్రిలా గడచినద.

    తెలలివార్ంద. సూరోయుదయం అయియుంద. కంస్డు మలలిక్రీడమహోతసువమునకై ఆదేశించను. వెంటనే కొందరు రాజ్ ద్యుగులు, మలలిరంగమును సిదధాపరచిర్. అంతటా అందముగా అలంకర్ంచిర్. కంస్డు, సింహాసనముపై కూరుచుండెను. బ్రాహమాణులు, క్షత్రియులు, జ్నపదులు, అందరూ విచేచుసిర్. పురప్రముఖలు వచిచు ఆస్నులైర్. నంద్దులు, గోపాలురు మొదలైనవారు కంస్న్ ఆహా్వన్ంపై విచేచుసిన అందరూ వార్వార్ ఆసనములలో ఆస్నులైర్. -(సశేషిం)

  • 2 జనవరి 2020 ఆత్మకిరణం వికారి పుష్ం - మాఘం

    స్తాదేవిక్ హనుమంత్న్పై విశా్వసము దృఢపడుటకై వినయముతో ఇటులిపల్కెను. “ఓ దేవీ! శ్రీరామన్మ్ంక్తమైన ఈ ఉంగరమును చూడము. మహాత్మాడైన శ్రీరాముడు దీన్న్ ఇయయుగా నేను తీస్కొన్ వచిచుతిన్. ఊరడిలులిము. దుఃఖములన్నియు తొల్గి న్కు శుభములు కలుగును” అన్ పల్క్ స్తాదేవిక్ ఆ అంగుళ్కమును సమర్్పంచను. ద్న్న్ గ్రహించి పర్క్ంచి చూచుచు భరతిను పందనద్న్వలె మహా నందభర్త అయెయును. “ఓ వానరోతతిమ్! న్వు మిక్కిల్ సమరు్థడవు, పరాక్రమశాల్వి”అన్ ప్రియవచనములతో ఆమె ఆ కపివరున్ కొన్యాడెను. శ్రీరామున్ గుణసంకీరతిన శ్రవణప్రభావమున వైదేహి శోకము తొలగి పోయెను.

    స్క్షాత్తి లక్ష్మిన్రాయణుడే మ్నవ

    అవతారం ద్ల్చు భూమండలాన్క్ వచిచున్ స్ఖదుఃఖ్లను అనుభవింపక తప్పలేదు. కష్్టలకు క్ంగిపోవుటము, స్ఖ్లకు పంగిపోవటమూ మ్నవ సహజము. కష్్టలు ఒకద్న్ వెంట మరొకటి పరంపరలుగా వేధస్తిననిపుడు మన్ష సహజముగానే ఆతమాస్్్థరాయున్ని కోలో్పతాడు. కష్్టలను తటు్టకునే శక్తి కోలో్పయినపుడు మనస్ పర్పర్విధ్లుగా యోచిస్తింద. ఒక దశలో జీవితాన్ని ముగించుకోవాలనని ఆలోచన వస్తింద. భగవద్ ప్రస్దతమైన ఈ మ్నవజనమా అరాధాంతరంగా తయుజంచే హకుకి ఎవర్క్న్ లేదు. ఆతమాహతయు మహాపాపమన్ పురాణ ఇతిహాసములు తెల్యజేయుచుననివి. కష్్టలకు ఎదురీద్లే గాన్ అసత్రసన్యుసంకూడదు. పోరాడిన వార్దే గెలుపు.

    శ్రీ వాల్మాక్ రామాయణ వైభవముస్ందరకాండమ్

    57-డా. ద్ంపల అపా్పరావు

    వానరోఽహం మహాభాగే దూతో రామస్య ధీమతాః। రామనామంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకమ్।।

  • 21జనవరి 2020ఆత్మకిరణంవికారి పుష్ం - మాఘం

    దక్ణదశలో స్తమమాతల్లిన్ వెదకుచునని వానరులు ఆమె జ్డ కానక ప్రాయోప వేశము చేస్కొనుటకు సిదధాపడిన్రు. ఆ తరుణములో జటాయువు అనని సంపాతి ధైరయువచన్లతో వారు తిర్గి స్తానే్వషణ కొనస్గించి చివరకు విజయము స్ధంచిర్. లంకానగరంలో మ్రుతి జ్నకీదేవి జ్డను వెదక్, వెదక్ వేస్ర్ ఆమెను గానక స్గరజలములలో ప్రాణతాయుగాన్క్ సిదధాపడిన్డు. యోచనతో ఆ సి్థతి నుంచి బయటపడగల్గాడు. సమసయులెపుడు ఒకద్న్వెంట ఒకటి వసూతి పోతూంటాయి. సమసయులు శాశ్వతం కాదు. జీవితం చాలా విలువైనద. ఏ ఒకకిర్క్ జీవితం పూలపాను్ప కాదు. అనగా ధైరయుం కొఱవడి నేటి రోజులోలి చిననిచినని సంఘటనలకు కూడ కృంగి, ఆతమానూయునతా భావముతో ఆతమాహతయులకు పాల్పడటము పర్పాటిగా మ్ర్ంద. స్ఖ దుఃఖ్లు శాశ్వతముగావు. పగలు, ర్యి మ్దర్గా అవి వసూతి పోతూ ఉంటాయన్ గ్రహించాల్. దుఃఖ్లలో రాటుదేల్న వార్ స్ఖ్లను ఆస్్వదంచగలరు. ఇలాంటి సమసయులన్నింటిక్ శ్రీమద్రామ్యణము పర్ష్కిరము చూపిస్తింద, అద కష్్టలను ఎదురొకినే మన్ధైరాయున్నిస్తింద.

    స్తారాములు పడినన్ని కష్్టలు బహుశా

    ఏ ఒకకిరూ కన్సము ఎర్గి వుండరు. వారు రాజవంశములో జన్మాంచారు. బాలయుము నుంచి ఎలాంటి కష్్టలు ఎరుగరు. రాజభవన్లలో హంసతూల్కాతలా్పలపై న్దుర్ంచినవారు. పటు్టపీతాంబరాలు, వజ్ర వైఢూరాయులు, మరకతమ్ణ్కాయులు, బంగారు ఆభరణాలు ధర్ంచినవారు. సేవకులు, పర్వ్రాజకులు కల్గినవారు. కేవలము తండ్రి ఆజఞాకు కటు్టపడి అడవులపాలై కేలిశములను అనుభవించారు. రాజప్రాస్దము లెకకిడ? క్రూరమృగములతో రాక్షస్లకు నెలవైన కానలెకకిడ? పంచభక్షయా పరమ్ననిము లెకకిడ? ఫలపుష్పకందమూలాదులెకకిడ? వైభోగములతో కూడిన రాజసధము లెకకిడ? తడికెలతోకూడిన (పర్ణశాల) కుటీరమెకకిడ? అయినప్పటిక్ అయోధయులో ఎంత ఆనందంగా గడిపారో, అరణయుంలో కూడ అంతే ఆనందంగా గడపగల్గారు. సంతోషము మనస్నకు సంబంధంచిన భావన. బాహయుసంపదలు కానేకాదు.

    స్తారాముల కష్్టలకు విధవశాత్తి అంతే లేకుండ పోయింద. రాక్షసరాజు రావణుడు స్తను అపహర్ంచుకు పోయి సముద్రమధయుంలోనునని లంకానగరములో అశోకవనమందు రాక్షసస్త్రల సమూహము మధయులో ద్చిపెటా్టడు. భయంకర ఆకా

  • 22 జనవరి 2020 ఆత్మకిరణం వికారి పుష్ం - మాఘం

    రాలు కల్గిన రకకిసిమూకలు న్తయుము వేధంచేవారు. న్ అననివారు లేక వేరు దకుకి గానక, న్ద్రాహారములు లేక క్షణక్షణం భయపడుతూ బికుకిబికుకిమంట్ బ్రత్కు జీవుడ! అంట్ గడపాల్సువచిచుంద. స్తాదేవి కూడ ఓ దశలో ఆతామార్పణకు సిదధాపడడావేళ హనుమంత్డు రామకథను విన్పించాడు. కష్టదశలో స్్వంతనవచ న్లు మన్షక్ ధైరాయున్ని కలుగజేస్తియి.రామలక్ష్మణుల క్షేమసమ్చారాన్ని స్తమమాకు తెల్యజేసి ఆమెకు ఊరట కల్గించి జీవితేచఛ్పై ఆశలు చిగుర్ంప జేస్డు హనుమ.

    భారయు ఎడబాటుతో శ్రీరాముడు సైతము స్మ్నయుమ్నవున్వలె రోదంచాడు.మన్వాయుకులతకు లోనైన్డు. కష్్టలోలి ఉనని వార్క్ తరుణోపాయము కానరాదు. తముమాడైన లక్ష్మణున్తో శ్రీరామున్క్ ధైరయు వచన్లు చపి్పంచాడు. వాలీమాక్మహర్షి. అందువలన శ్రీరామ్యణమును ప్రతి ఒకకిరూ న్తయుపారాయణము చేసూతి సమసయులను అధగమించగలరన్, ఈ నూతన సంవతసురం ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆశీస్సులుకలగాలన్ మనస్రా కోరుకుంట్....

    ‘’సర్్వజనః స్ఖిన్ భవంత్ః లోకాఃసమస్తిః స్ఖినః భవంత్’’ (సశేషం)

    మిహిర చందాదార్లక్ విజ్పితు

    మీ చర్నామ్ మ్రితే వెంటనే తెల్యజేయగలర్. మీ పేర్,

    చందా వివరాలతో క్రొతతు చర్నామ్ను ఈ చరవాణి సంఖయుక్ వాటసుప్ చేయండి

    9849658360లేదా ఈ క్ంది చర్నామ్క్

    ఉతతురందావారా తెల్యజేయండి. సంపాదక్డు, మిహిర, మిహిర పబ్్కేషన్సు,30-1-211/9,పాత జైలు రోడుడు,డాబాగారెడున్సు, విశాఖపట్నం 530 020

    పాఠకలక విజఞాపితు తపాలా దావారా మిహిర పత్రిక అందడం

    లేదని కంతమంది చందాదార్లు ఫిరాయుద్ చేయడం జరిగింది.

    పుసతుకాలు అందని చందాదార్లు తమ చందా సంఖయును, చర్నామ్ను తెల్య జేసూతు, ఒక ఉతతురం వ్రాస్తు వాటిని తపాలా శాఖ అధకార్లక్ అందజేసి, తగిన చరయు తీసక్ వలసినదిగా క్రడం జర్గుతంది. కనుక పుసతుకం మీక్ అందకపోతే వెంటనే మ్క్ తపాలా దావారా తెల్యజేయ వలసినదిగా ప్రార్థన

  • 23జనవరి 2020ఆత్మకిరణంవికారి పుష్ం - మాఘం

    అతను కోవెలలోన్క్ ప్రవేశించిన తరువాత అకకిడ మ్ంసము అన్ని విచచుల విడిగాపడి ఉండుట చూసి చాలా ఆశచురయు చక్త్డై, “ఎవడు ఈ అటవికుడు ఇంత ధైరయుంగా న్దేవుడిక్ ఇవన్ని పెటా్టడు?” అన్ కళళిన్ళ్ళి పెటు్టకున్ అకకిడే మూరఛ్ పోయాడు. అప్పుడు అకకిడ ఉనని భకుతిలందరూ కూడ అతన్ని పైక్ (బయటకు) తీస్కుపోయారు. అతను ఎకకిడ కూరుచున్నిడు అంట్ ఒక అపర్ శుభ్రమైన జ్గాలో. మన్ష, కుకకి నడిచే అడుగులు ఉనని ప్రదేశంలో కూరుచున్నిడు. అద అతను సందర్్శంచి అపవిత్రుడ నైతిన్ అన్ ఆ నదలో స్నినంచేసి ఆ దేవదేవుడిని ననుని న్ సేవకు విన్యోగించుకో అన్ విననివించుకున్నిడు.

    అప్పుడు ఆ దేవదేవుడు కరుణ్ంచి ‘ఎవ్వరు ఏమి సమర్్పంచిన్ కూడ న్కు

    తెల్సిన వైదక ధరమాంలో న్కు సమర్్పంచి తృపితిచందు. ఎవ్వర్ మీద ఈరషియాపెంచుకోకు’ అన్ శివవాణ్ విన్పించింద. అదే సమయంలో తిననిడు ఒకలేడిన్, ఒక అడవిపందన్ వేటాడి వాటి మ్ంస్న్ని పటు్టకున్ ‘మీరు న్ దేవుడిక్ ప్రస్దంగా వెడుత్న్నిరు. మిమమాల్ని ఆ దేవుడే రక్ంచుతాడు’ అన్ వాటిన్ పటు్టకున్ వెళిళి ‘మిమమాల్ని ఆ దేవున్క్ ప్రస్దంగా సమర్్పస్తిను’ అన్ వినని వించుకున్నిడు. ఆ జంత్వులకు ఆ మ్ంసము అంతయును వాటిన్ బాగా కడిగి, వడపోసి వండడు. వాటన్నింటిన్ పూజంచి న్ దేవుడు మిమమాల్ని కరుణ్స్తిడులే అన్ వాటిన్ ఒక ఆకులో పెటు్టకున్ ఆ జీవులందరీని ఆశీర్వదసూతి నడిచాడు. ఆ ప్రస్ద్న్ని పుట్టతేనెతో కల్పి తన దేవుడు దగ్రక్ పర్గెతాతిడు. అద కూడ మునపటాలిగే చేస్డు.

    పెరియపురాణంకన్నప్పకథ

    వి. వి. చలం

    (గతసంచిక తరువాయి)

  • 24 జనవరి 2020 ఆత్మకిరణం వికారి పుష్ం - మాఘం

    అనగా ఆ ముందు అర్చుంచి చప్పుల కాళళితో త్డిచి, న్టితో తెచిచున న్రుతో కడిగి, పువు్వలు సమర్్పంచి, ఆకులో ప్రస్ద్న్ని పెటా్టడు. ఆ దేవదేవున్క్ ఏమన్ విననివించుకుంటున్నిడంట్, ‘న్నని నువు్వ తినలేదు కద్ ద్న్కన్నిఈ రోజు రుచిగా చేస్ను. ఈ రోజు అయిన్ తిను’ అన్ ఆకులోపెటి్ట ఈ రోజంతా న్రీక్ంచుతాను తిను అన్ పెటి్ట కూరుచున్ చూస్తిన్నిడు. నువు్వ తిన్నివా లేద్ చూస్తిను అన్ చపి్పకూరుచున్నిడు.

    ఇలాగ కొన్నిరోజులు గడిచింద. ఆ పూజ్ర్ పువు్వలతో పూజ చేయడం, తిననిడు తోసేయడం, నైవేద్యులు పెట్టడం మ్ంసమును. ఇలాగ కొన్ని రోజులు జర్గాయి.

    ఇంతలో వాళళి న్నని వచాచుడు. ఇలాగ కొన్ని రోజులు గడిచిన తరువాత వాళళిన్నని, ఏ పిలలిన్ ఇచిచు పెళిళి చేద్దేమను కున్నిడో ఆ పిలలిను పటు్టకున్ వచాచుడు. ఆ పిలలితో వచిచు తిననిన్ యొకకి అవస్థను చూసి వీడు భక్తిమత్తిలోన్ ఏద్ పడియున్నిడు, వీడిక్ ఇప్పుడు చప్ప నవసరములేదు అన్ మరల తిర్గి వెళిళి పోయడు. అతను దర్్శంచిన దర్శన మేమంట్ కలమాష్లు అన్ని పోయి బంగారము పుటంపెట్టనటు్ట పెర్గి

    పోయాడు. అతన్క్ ఏవీ బంధ్లుగాన్, తప్పు ఒప్పులన్గాన్ ఏవిలేవు. అతను ఆ దేవున్లీలలో ఆడుత్నని ఒక పసిపిలలిడు. వీడు అమ్యకుడు. వాడిక్ ఇంకేమి చప్పనవసరము లేదు అన్ మరల్ వెళిళి పోయాడు.

    న్తయుము ఆ ల్ంగారచున చేసే పురోహిత్డు ఇన్నిళ్ళి భర్ంచి ఆ దేవున్క్ మొరపెటు్టకుంటున్నిడు. ‘నువు్వ అపవిత్ర మైన పనులు ఎందుకు భర్స్తిన్నివు. వాడిని తీసేయచుచుకద్. రోజూ నేను శుభ్రం చేస్ కోవలసి వసోతింద’.

    ఆ రోజు రాత్రి ఆ బ్రాహమాణున్ కలలో శివుడు కన్పించి ‘న్ భకుతిడిని ఎప్పుడు కూడ ఒక మూరుఖుడు, దుష్్టడుగా చూడకు నువు్వ. ఎందుకంట్ నువు్వ ఎన్ని వేద్లు చుదువుకున్, శాసోత్రకతిముగా ఎన్ని పూజలుచేసిన్ ఇవన్ని శ్రదధా లేకుండ చేస్తిననివే లేద్ ఏద్ ఆశించి చేస్తిననివే తప్ప మర్ంకేంకాదు. కాన్ ఏమీ తెల్యన్వాడు ననేని నముమాకున్, తనలో ననేని న్ంపుకున్, ననేని సర్వస్వం అనుకొన్ తనకు చేతనైనవేవో చేస్తిన్నిడు అద న్కు ఆనందద్యకము. కాబటి్ట వాటిన్ ఏవగించుకోకు’ అన్ ఆ బ్రాహమాణుడిక్ ఉపదేశం చేస్డు శివుడు.

    -(ఇంకా ఉంద)

  • 25జనవరి 2020ఆత్మకిరణంవికారి పుష్ం - మాఘం

    అరు్జన ఉవాచ : మదనుగ్రహాయ పరమిం గుహయామధాయాత్మసింజ్ఞాతమ్ | యతతు్వయోకతుిం వచస్తున మోహోఽయిం విగతో మమ || 1

    అరు్జనుడు అంటున్నిడు పరమ్తామా! ననుని అనుగ్రహించటం కోసం ఎంతో గప్ప దైన ఎంతో రహసయుమైన ఆధ్యుతమా జ్ఞాన్న్ని న్కు బోధంచావు. ద్న్వలలి న్ మోహం, అవివేకబుదధా తొల్గిపోయింద. భవాపయాయౌ హ భూతాన్ిం శ్రుతౌ విసతురశో మయా | తవాతతుః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావయాయమ్ || 2

    ఓ కమలలోచన్! న్ వలలి భూతముల పుటు్టక, న్శన్లు చకకిగా పూర్తిగా విన్నిను. అక్షయమైన న్యొకకిమహతాయున్ని కూడ తెలుస్కున్నిను. ఏవమేతదయాథాఽతథా తవా మాతా్మనిం పరమేశవార | ద్రష్మిచా్ఛమి తే రూప మైశవారిం పురుషోతతుమ || 3

    ఓ పరమేశ్వరా! న్నుని గుర్ంచి న్వుచపి్పం దంతా విన్నిను. న్యొకకి జ్ఞాన ఐశ్వరయుబల శక్తితేజస్సులతోకూడి సంపననిమైన న్ స్వరూపాన్ని చూడలన్ కోరుకుంటున్నిను.

    మనయాస్ యది తచ్ఛకయాిం మయా ద్రష్మితి ప్రభో |

    శ్రీమద్భగవద్గీత - విభూతియోగం

  • 26 జనవరి 2020 ఆత్మకిరణం వికారి పుష్ం - మాఘం

    యోగేశవార తతో మే తవాిం దర్శయాతా్మనమవయాయమ్ || 4ప్రభూ! యోగేశ్వరా! ఈ అరు్జనుడు న్

    స్వరూపాన్ని చూడగలడు అనుకుంట్ న్ న్తయుమైన ఆతమాస్వరూపాన్ని న్కు చూపించు.

    శ్రీ భగవానువాచ : పశయా మే పారథా రూపాణి శతశోఽథ సహస్రశః |

    న్న్విధాని దివాయాని న్న్వరా్ణకృతీని చ || 5

    శ్రీ భగవానుడు చబుత్న్నిడు: పారా్థ! అనేక విధ్లైన రంగులు, రూపాలు కల దవయు మైన వందలకొలద, వేలకొలద రూపాలను చూడు. ఇవి దవిలోన్వి ప్రకృతిలోన్వి కావు.

    పశ్యాదితాయాన్ వసూన్ రుద్రా నశవానౌ మరుతసతుథా | బహూనయాదృష్పూరావాణి పశ్యాశ్చరాయాణి భారత || 6

    భారతా! పనెనిండుమంద ఆదత్యులన్, ఎన్మిద మంద వస్వులను, పదకొండు మంద రుద్రులన్, ఇదదేరు అశ్వన్ దేవతలను, ఏడుగురు మరుత్తిలను చూడు, అలాగే ఇంతవరకు న్వుగాన్, మరొకరు కాన్ చూడన్ అనేక వింతలను చూడు.

    ఇహైకసథాిం జగత్ కృత్స్ిం పశ్యాదయా సచరాచరమ్ |

    మమ దేహే గుడాకేశ యచా్చనయాదదౌ్రష్మిచ్ఛస్ || 7

    గుడకేశా! అరు్జన్! ఇకకిడ ఈ దేహంలో ఒకే చోట చేర్న చరాచరమైన సమసతి జగత్తినూ చూడు. ఇంకా ఏమి చూడలను కున్నివో అవికూడ చూడు.

    న త్ మాిం శకయాస్ ద్రష్ మనేనైవ సవాచక్షు�