Upload
teluguislamnet
View
402
Download
0
Embed Size (px)
Citation preview
మీరు చేయవలసినదలా్ల ప్ర తి ఫర్ద ్ నమాజుతరువాత 4½ పేజీలు చదవటమే.
పేజీలు ప్ర తిదిన నమాజులు దినములు
దివయఖుర్ఆన్ లోనిమొతత ంపేజీలు.
ఒకవేళ మీరు బిజీగా ఉంటే, ప్ర తి నమాజు తరువాతకేవలం రండు పేజీలు చదవటం ద్వారా ప్ర తి రండు
నెలలలో ఒకసారి ఖుర్ఆన్ పూరిిగా చదవుకోవచ్చు.
ప్ర తి నమాజు తరువాత కేవలం కొనిి నిమిషాలువెచ్ుంచటం ద్వారా చాల్ల సులభంగా ప్ర తి నెలలో ఒకసారిమొతత ం ఖుర్ఆన్ పూరిిగా చదవుకో వచునే విషయం
నాకంత వర్కు తెలియదే.
గురిుంచ్చకోండి! దివయఖుర్ఆన్ లో మీరు చదివేఒకోో అక్షరానిక బదులుగా 10 పుణ్యయలు మీ
ఖాతాలో జమ చేయబడతాయి.
ఇంత మంచ్విషయం తెలుసుకునాిక మీరేమి
చేయగలరు?
మీరు చేయగలిగే కనీస ప్ని ఏమిటంటే, దీనిని ఇతరుల వర్కు అందజేయటం.
మీకు తెలిసిన ప్ర తి ఒకోరికీ ప్ంప్ండి.జజాకలా్లహ్ ఖైర్.