2

Click here to load reader

అక్షాంశాలు - రేఖాంశాలు

Embed Size (px)

DESCRIPTION

అక్షాంశాలు - రేఖాంశాలు

Citation preview

Page 1: అక్షాంశాలు - రేఖాంశాలు

అక్షాంశాలు - రేఖ ాంశాలు 1. ఉత్త ర, దక్ిణ ధృవాలకు సమ న దూరాంలో భూగోళాంప ై గీసిన వృత్త ాం పేరు?జ. భూమధయరేఖ

2. 0° అక్షాంశాం అని దేనిని అాంటారు?జ. భూమధయరేఖ

3. భూమధయరేఖకు సమ ాంత్రాంగా ఉత్త ర , దక్ిణ ధృవాల వరకు గీసిన వలయ కార ఊహారేఖలు?జ. అక్షాంశాలు

4. అక్షాంశాలను ఏ విధాంగా పిలుస్ాత రు?జ. సమ ాంత్ర రేఖలు

5. అక్షాంశాలోో అతి ప దద వృత్త ాం?

జ. భూమధయరేఖ

6. మొత్తాం అక్షాంశాల సాంఖయ?జ. 180

7. 23 1/2° ఉత్త ర అక్షాంశ రేఖ?జ. కరకటరేఖ

8. 23 1/2° దక్ిణ అక్షాంశ రేఖ?జ. మకరరేఖ

9. 66 1/2° ఉత్త ర అక్షాంశ రేఖ?జ. ఆరకకటిక్ వలయాం

10. 66 1/2° దక్ిణ అక్షాంశరేఖ?జ. అాంటారకకటిక్ వలయాం

11. 90° ఉత్త ర అక్షాంశరేఖ?జ. ఉత్త ర ధృవాం

12. 90° దక్ిణ అక్షాంశ రేఖ?జ. దక్ిణ ధృవాం

13. ఉత్త ర, దక్ిణ ధృవాలను కలుపుత్ూ భూమధయరేఖకు లాంబాంగా , భూమధయరేఖను ఖాండిసూత భూమి చుటటూ నిలువుగా గీసిన ఊహారేఖలు?జ. రేఖ ాంశాలు

14. మొత్తాం రేఖ ాంశాల సాంఖయ?జ. 360

15. రేఖ ాంశాలకు మరో పేరు?జ. మధ్యయహ్న రేఖలు

16. రేఖ ాంశాలను మధ్యయహ్న రేఖలని ఎాందుకు అాంటారు?జ. ఒక రేఖ ాంశాంప ై ఉనన అనిన పరదేశాలోనూ ఒకేస్ారక మిటూమధ్యయహ్నాం అవుత్ ాంది . ఒకే సమయ నిన సూచిసుత ాంది .

Page 2: అక్షాంశాలు - రేఖాంశాలు

17. రేఖ ాంశాలోో ప్రా రాంభరేఖ?జ. 0° రేఖ ాంశాం (లేక) గీీనిచ రేఖ

18. ఇాంగో్ాండ్ దేశాంలోని ఏ నది మీదుగా గీీనిచ రేఖ వెళ్త ాంది?జ. థేమ్స్

19. గీీనిచ రేఖ నుాంచి త్ూరుుగా 180° రేఖ ాంశాం వరకు ఉనన అరథగోళాం?జ. పూరాారథ గోళాం (లేక) త్ూరుు అరథగోళాం

20. గీీనిచ రేఖ నుాంచి పశ్చిమాంగా 180° రేఖ ాంశాం వరకు ఉనన అరథగోళాం?జ. పశ్చిమ రథ గోళాం

21. అక్షాంశాలు, రేఖ ాంశాల ఉమమడి ఉపయోగ్ాం?జ. ఒక పరదేశాం ఉనికిని తెలుసుకోవచుి

22. అక్షాంశాల వలో ముఖయమ ైన ఉపయోగ్ాం ఏమిటి?జ. ఒక పరదేశపు శీతోష్ణ సిథ తిని తెలుసుకోవచుి.

23. సూరయకిరణయలు ఏ రేఖలను దయటి లాంబాంగా పడవు?జ. కరకటరేఖ , మకరరేఖ

24. భూమధయరేఖ నుాంచి ఉత్త రాంగా కరకటరేఖ వరకు , దక్ిణాంగా మకరరేఖ వరకు ఉనన ప్రా ాంతయనిన ఏమాంటారు?జ. అత్ యష్ణ మాండలాం

25. కరకటరేఖ నుాంచి ఆరకకటిక్ వలయాం వరకు , మకరరేఖ నుాంచి అాంటారకకటిక్ వలయాం వరకు ఉనన ప్రా ాంత్ాం?జ. సమ శీతోష్ణ మాండలాం

26. ఆరకకటిక్ వలయాం నుాంచి ఉత్త ర ధృవాం వరకు , అాంటారకకటిక్ వలయాం నుాంచి దక్ిణ ధృవాం వరకు ఉనన ప్రా ాంత్ాం?జ. అతి శీత్ల ధృవ మాండలాం

27. రేఖ ాంశాల వలో పరధ్యన ఉపయోగ్ాం?జ. వివిధ పరదేశాల సమయ లోో ని తేడయలను తెలుసుకోవడాం

28. ఒక డిగీీ రేఖ ాంశానిన దయటడయనికి సూరుయడికి పటటూ సమయాం?జ. 4 నిమిషాలు

29. భారత్దేశ ప్రా మ ణిక సమయ నిన ఏ రేఖ ాంశాం వదద నిరణయాంచయరు?జ. 82 1/2° త్ూరుు రేఖ ాంశాం